×

మరియు వారిలో ఎవడికైనా బాలిక (పుట్టిందనే) శుభవార్త అందజేస్తే; అతడి ముఖం నల్లబడి పోతుంది. మరియు 16:58 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:58) ayat 58 in Telugu

16:58 Surah An-Nahl ayat 58 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 58 - النَّحل - Page - Juz 14

﴿وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِٱلۡأُنثَىٰ ظَلَّ وَجۡهُهُۥ مُسۡوَدّٗا وَهُوَ كَظِيمٞ ﴾
[النَّحل: 58]

మరియు వారిలో ఎవడికైనా బాలిక (పుట్టిందనే) శుభవార్త అందజేస్తే; అతడి ముఖం నల్లబడి పోతుంది. మరియు అతడు తన క్రోధావేశాన్ని అణచుకోవటానికి ప్రయత్నిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: وإذا بشر أحدهم بالأنثى ظل وجهه مسودا وهو كظيم, باللغة التيلجو

﴿وإذا بشر أحدهم بالأنثى ظل وجهه مسودا وهو كظيم﴾ [النَّحل: 58]

Abdul Raheem Mohammad Moulana
Mariyu varilo evadikaina balika (puttindane) subhavarta andajeste; atadi mukham nallabadi potundi. Mariyu atadu tana krodhavesanni anacukovataniki prayatnistadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu vārilō evaḍikainā bālika (puṭṭindanē) śubhavārta andajēstē; ataḍi mukhaṁ nallabaḍi pōtundi. Mariyu ataḍu tana krōdhāvēśānni aṇacukōvaṭāniki prayatnistāḍu
Muhammad Aziz Ur Rehman
వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన్న శుభవార్తను వినిపిస్తే, వాడి మొహం నల్లగా మారిపోతుంది. లోలోపలే కుత కుత లాడిపోతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek