×

తనకు ఇవ్వబడిన శుభవార్తను (అతడు) దుర్వార్తగా భావించి, తన జాతి వారి నుండి దాక్కుంటూ తిరుగుతాడు. 16:59 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:59) ayat 59 in Telugu

16:59 Surah An-Nahl ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 59 - النَّحل - Page - Juz 14

﴿يَتَوَٰرَىٰ مِنَ ٱلۡقَوۡمِ مِن سُوٓءِ مَا بُشِّرَ بِهِۦٓۚ أَيُمۡسِكُهُۥ عَلَىٰ هُونٍ أَمۡ يَدُسُّهُۥ فِي ٱلتُّرَابِۗ أَلَا سَآءَ مَا يَحۡكُمُونَ ﴾
[النَّحل: 59]

తనకు ఇవ్వబడిన శుభవార్తను (అతడు) దుర్వార్తగా భావించి, తన జాతి వారి నుండి దాక్కుంటూ తిరుగుతాడు. అవమానాన్ని భరించి దానిని (ఆ బాలికను) ఉంచుకోవాలా? లేక, దానిని మట్టిలో పూడ్చి వేయాలా? అని ఆలోచిస్తాడు. చూడండి! వారి నిర్ణయం ఎంత దారుణమైనదో

❮ Previous Next ❯

ترجمة: يتوارى من القوم من سوء ما بشر به أيمسكه على هون أم, باللغة التيلجو

﴿يتوارى من القوم من سوء ما بشر به أيمسكه على هون أم﴾ [النَّحل: 59]

Abdul Raheem Mohammad Moulana
tanaku ivvabadina subhavartanu (atadu) durvartaga bhavinci, tana jati vari nundi dakkuntu tirugutadu. Avamananni bharinci danini (a balikanu) uncukovala? Leka, danini mattilo pudci veyala? Ani alocistadu. Cudandi! Vari nirnayam enta darunamainado
Abdul Raheem Mohammad Moulana
tanaku ivvabaḍina śubhavārtanu (ataḍu) durvārtagā bhāvin̄ci, tana jāti vāri nuṇḍi dākkuṇṭū tirugutāḍu. Avamānānni bharin̄ci dānini (ā bālikanu) un̄cukōvālā? Lēka, dānini maṭṭilō pūḍci vēyālā? Ani ālōcistāḍu. Cūḍaṇḍi! Vāri nirṇayaṁ enta dāruṇamainadō
Muhammad Aziz Ur Rehman
ఈ దుర్వార్త విన్న తరువాత (ఇక లోకులకు ముఖం ఎలా చూపేది? అని) అతడు నక్కి నక్కి తిరుగుతుంటాడు. ఈ అవమానాన్ని ఇలాగే భరిస్తూ బిడ్డను అట్టిపెట్టుకోవాలా? లేక దానిని మట్టిలో పూడ్చిపెట్టాలా? అని (పరిపరి విధాలుగా) ఆలోచిస్తాడు. చూడు! ఎంతటి జుగుప్సాకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వీరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek