×

ఎవరైతే పరలోకాన్ని విశ్వసించరో వారే దుష్టులుగా పరిగణింపబడేవారు. మరియు అల్లాహ్ మాత్రమే సర్వోన్నతుడిగా పరిగణింపబడేవాడు. మరియు 16:60 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:60) ayat 60 in Telugu

16:60 Surah An-Nahl ayat 60 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 60 - النَّحل - Page - Juz 14

﴿لِلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ مَثَلُ ٱلسَّوۡءِۖ وَلِلَّهِ ٱلۡمَثَلُ ٱلۡأَعۡلَىٰۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ﴾
[النَّحل: 60]

ఎవరైతే పరలోకాన్ని విశ్వసించరో వారే దుష్టులుగా పరిగణింపబడేవారు. మరియు అల్లాహ్ మాత్రమే సర్వోన్నతుడిగా పరిగణింపబడేవాడు. మరియు ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: للذين لا يؤمنون بالآخرة مثل السوء ولله المثل الأعلى وهو العزيز الحكيم, باللغة التيلجو

﴿للذين لا يؤمنون بالآخرة مثل السوء ولله المثل الأعلى وهو العزيز الحكيم﴾ [النَّحل: 60]

Abdul Raheem Mohammad Moulana
evaraite paralokanni visvasincaro vare dustuluga pariganimpabadevaru. Mariyu allah matrame sarvonnatudiga pariganimpabadevadu. Mariyu ayana sarva saktimantudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
evaraitē paralōkānni viśvasin̄carō vārē duṣṭulugā parigaṇimpabaḍēvāru. Mariyu allāh mātramē sarvōnnatuḍigā parigaṇimpabaḍēvāḍu. Mariyu āyana sarva śaktimantuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
పరలోకాన్ని విశ్వసించనివారి ఉపమానం మాత్రమే చెడ్డది. అల్లాహ్‌ అత్యున్నతమైన గుణగణాల దర్పం కలవాడు. ఆయన సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు కూడా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek