Quran with Telugu translation - Surah An-Nahl ayat 61 - النَّحل - Page - Juz 14
﴿وَلَوۡ يُؤَاخِذُ ٱللَّهُ ٱلنَّاسَ بِظُلۡمِهِم مَّا تَرَكَ عَلَيۡهَا مِن دَآبَّةٖ وَلَٰكِن يُؤَخِّرُهُمۡ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗىۖ فَإِذَا جَآءَ أَجَلُهُمۡ لَا يَسۡتَـٔۡخِرُونَ سَاعَةٗ وَلَا يَسۡتَقۡدِمُونَ ﴾
[النَّحل: 61]
﴿ولو يؤاخذ الله الناس بظلمهم ما ترك عليها من دابة ولكن يؤخرهم﴾ [النَّحل: 61]
Abdul Raheem Mohammad Moulana mariyu okavela allah manavulanu - varu cese durmarganiki - pattuko daliste, bhumipai okka pranini kuda vadilevadu kadu. Kani, ayana oka nirnita kalam varaku variki vyavadhinistunnadu. Ika, vari kalam vaccinappudu varu, oka ghadiya venuka gani mariyu mundu gani kaleru |
Abdul Raheem Mohammad Moulana mariyu okavēḷa allāh mānavulanu - vāru cēsē durmārgāniki - paṭṭukō dalistē, bhūmipai okka prāṇini kūḍa vadilēvāḍu kādu. Kāni, āyana oka nirṇīta kālaṁ varaku vāriki vyavadhinistunnāḍu. Ika, vāri kālaṁ vaccinappuḍu vāru, oka ghaḍiya venuka gānī mariyu mundu gānī kālēru |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్‌యే గనక ప్రజలు పాల్పడే (ఒక్కో) అఘాయిత్యంపై వారిని నిలదీసినట్లయితే భూమండలంపై ఒక్క ప్రాణి కూడా మిగిలి ఉండదు. కాని ఆయన వారికి ఒక నిర్ణీత కాలం వరకు విడుపునిస్తున్నాడు. మరి వారి కోసం నిర్ణయించబడిన ఆ సమయం వచ్చేసిందంటే వారు ఒక్క ఘడియ వెనక్కిగానీ, ముందుకు గానీ జరగలేరు |