×

మరియు వారు తమకు ఇష్టం లేని దానిని అల్లాహ్ కొరకు నియమిస్తారు. "నిశ్చయంగా, వారికి ఉన్నదంతా 16:62 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:62) ayat 62 in Telugu

16:62 Surah An-Nahl ayat 62 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 62 - النَّحل - Page - Juz 14

﴿وَيَجۡعَلُونَ لِلَّهِ مَا يَكۡرَهُونَۚ وَتَصِفُ أَلۡسِنَتُهُمُ ٱلۡكَذِبَ أَنَّ لَهُمُ ٱلۡحُسۡنَىٰۚ لَا جَرَمَ أَنَّ لَهُمُ ٱلنَّارَ وَأَنَّهُم مُّفۡرَطُونَ ﴾
[النَّحل: 62]

మరియు వారు తమకు ఇష్టం లేని దానిని అల్లాహ్ కొరకు నియమిస్తారు. "నిశ్చయంగా, వారికి ఉన్నదంతా శుభమే (మేలైనదే)." అని వారి నాలుకలు అబద్ధం పలుకుతున్నాయి. నిస్సందేహంగా, వారు నరకాగ్ని పాలవుతారు. మరియు నిశ్చయంగా, వారందులోకి త్రోయబడి, వదలబడతారు

❮ Previous Next ❯

ترجمة: ويجعلون لله ما يكرهون وتصف ألسنتهم الكذب أن لهم الحسنى لا جرم, باللغة التيلجو

﴿ويجعلون لله ما يكرهون وتصف ألسنتهم الكذب أن لهم الحسنى لا جرم﴾ [النَّحل: 62]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu tamaku istam leni danini allah koraku niyamistaru. "Niscayanga, variki unnadanta subhame (melainade)." Ani vari nalukalu abad'dham palukutunnayi. Nis'sandehanga, varu narakagni palavutaru. Mariyu niscayanga, varanduloki troyabadi, vadalabadataru
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru tamaku iṣṭaṁ lēni dānini allāh koraku niyamistāru. "Niścayaṅgā, vāriki unnadantā śubhamē (mēlainadē)." Ani vāri nālukalu abad'dhaṁ palukutunnāyi. Nis'sandēhaṅgā, vāru narakāgni pālavutāru. Mariyu niścayaṅgā, vārandulōki trōyabaḍi, vadalabaḍatāru
Muhammad Aziz Ur Rehman
వారు తమ కోసం ఇష్టపడని దానిని అల్లాహ్‌కు కేటాయిస్తున్నారు. తమకు మంచే జరుగుతుందని వారి నోళ్లు అబద్ధాలు ప్రేలుతున్నాయి. అసంభవం. వారి కోసం ఉన్నది నరకాగ్ని మాత్రమే. అందరికన్నా ముందు అందులోకి పోయేది వాళ్ళే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek