×

మరియు మానవుడు (తెలియక తరచుగా) మేలు కొరకు ఎలా అర్థించాలో, కీడు కొరకు కూడా అలాగే 17:11 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:11) ayat 11 in Telugu

17:11 Surah Al-Isra’ ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 11 - الإسرَاء - Page - Juz 15

﴿وَيَدۡعُ ٱلۡإِنسَٰنُ بِٱلشَّرِّ دُعَآءَهُۥ بِٱلۡخَيۡرِۖ وَكَانَ ٱلۡإِنسَٰنُ عَجُولٗا ﴾
[الإسرَاء: 11]

మరియు మానవుడు (తెలియక తరచుగా) మేలు కొరకు ఎలా అర్థించాలో, కీడు కొరకు కూడా అలాగే అర్థిస్తాడు. మరియు మానవుడు చాలా తొందరపాటు గలవాడు (ఆత్రగాడు)

❮ Previous Next ❯

ترجمة: ويدع الإنسان بالشر دعاءه بالخير وكان الإنسان عجولا, باللغة التيلجو

﴿ويدع الإنسان بالشر دعاءه بالخير وكان الإنسان عجولا﴾ [الإسرَاء: 11]

Abdul Raheem Mohammad Moulana
mariyu manavudu (teliyaka taracuga) melu koraku ela arthincalo, kidu koraku kuda alage arthistadu. Mariyu manavudu cala tondarapatu galavadu (atragadu)
Abdul Raheem Mohammad Moulana
mariyu mānavuḍu (teliyaka taracugā) mēlu koraku elā arthin̄cālō, kīḍu koraku kūḍā alāgē arthistāḍu. Mariyu mānavuḍu cālā tondarapāṭu galavāḍu (ātragāḍu)
Muhammad Aziz Ur Rehman
మానవుడు తన కోసం మేలును అర్థించినట్లే కీడునూ అర్థిస్తున్నాడు. మానవుడు మహా తొందరపాటు స్వభావి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek