×

వారితో అను: "మీరు ఆయనను, అల్లాహ్! అని పిలవండీ, లేదా అనంత కరుణా మయుడు (అర్రహ్మాన్) 17:110 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:110) ayat 110 in Telugu

17:110 Surah Al-Isra’ ayat 110 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 110 - الإسرَاء - Page - Juz 15

﴿قُلِ ٱدۡعُواْ ٱللَّهَ أَوِ ٱدۡعُواْ ٱلرَّحۡمَٰنَۖ أَيّٗا مَّا تَدۡعُواْ فَلَهُ ٱلۡأَسۡمَآءُ ٱلۡحُسۡنَىٰۚ وَلَا تَجۡهَرۡ بِصَلَاتِكَ وَلَا تُخَافِتۡ بِهَا وَٱبۡتَغِ بَيۡنَ ذَٰلِكَ سَبِيلٗا ﴾
[الإسرَاء: 110]

వారితో అను: "మీరు ఆయనను, అల్లాహ్! అని పిలవండీ, లేదా అనంత కరుణా మయుడు (అర్రహ్మాన్) ! అని పిలువండీ, మీరు ఆయనను ఏ పేరుతోనైనా పిలవండీ, ఆయనకున్న పేర్లన్నీ అత్యుత్తమమైనవే! నీ నమాజ్ లో నీవు చాలా గట్టిగా గానీ, చాలా మెల్లగా గానీ పఠించక, వాటి మధ్య మార్గాన్ని అవలంబించు

❮ Previous Next ❯

ترجمة: قل ادعوا الله أو ادعوا الرحمن أيا ما تدعوا فله الأسماء الحسنى, باللغة التيلجو

﴿قل ادعوا الله أو ادعوا الرحمن أيا ما تدعوا فله الأسماء الحسنى﴾ [الإسرَاء: 110]

Abdul Raheem Mohammad Moulana
varito anu: "Miru ayananu, allah! Ani pilavandi, leda ananta karuna mayudu (arrahman)! Ani piluvandi, miru ayananu e perutonaina pilavandi, ayanakunna perlanni atyuttamamainave! Ni namaj lo nivu cala gattiga gani, cala mellaga gani pathincaka, vati madhya marganni avalambincu
Abdul Raheem Mohammad Moulana
vāritō anu: "Mīru āyananu, allāh! Ani pilavaṇḍī, lēdā ananta karuṇā mayuḍu (arrahmān)! Ani piluvaṇḍī, mīru āyananu ē pērutōnainā pilavaṇḍī, āyanakunna pērlannī atyuttamamainavē! Nī namāj lō nīvu cālā gaṭṭigā gānī, cālā mellagā gānī paṭhin̄caka, vāṭi madhya mārgānni avalambin̄cu
Muhammad Aziz Ur Rehman
వారికి చెప్పు : “అల్లాహ్‌ను అల్లాహ్‌ అని పిలిచినా, రహ్మాన్‌ అని పిలిచినా – ఏ పేరుతో పిలిచినా – మంచి పేర్లన్నీ ఆయనవే.” నువ్వు నీ నమాజును మరీ బిగ్గరగానూ, మరీ మెల్లగానూ పఠించకు. వీటికి నడుమ మధ్యేమార్గాన్ని అవలంబించు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek