×

ఇంకా ఇలా అను: "సంతానం లేనటువంటి మరియు తన రాజరికంలో భాగస్వాములు లేనటువంటి మరియు తనలో 17:111 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:111) ayat 111 in Telugu

17:111 Surah Al-Isra’ ayat 111 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 111 - الإسرَاء - Page - Juz 15

﴿وَقُلِ ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي لَمۡ يَتَّخِذۡ وَلَدٗا وَلَمۡ يَكُن لَّهُۥ شَرِيكٞ فِي ٱلۡمُلۡكِ وَلَمۡ يَكُن لَّهُۥ وَلِيّٞ مِّنَ ٱلذُّلِّۖ وَكَبِّرۡهُ تَكۡبِيرَۢا ﴾
[الإسرَاء: 111]

ఇంకా ఇలా అను: "సంతానం లేనటువంటి మరియు తన రాజరికంలో భాగస్వాములు లేనటువంటి మరియు తనలో ఎలాంటి లోపం లేనటువంటి మరియు సహాయకుడి అవసరం లేనటు వంటి అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు మీరు ఆయన మహనీయతను గొప్పగా కొనియాడండి

❮ Previous Next ❯

ترجمة: وقل الحمد لله الذي لم يتخذ ولدا ولم يكن له شريك في, باللغة التيلجو

﴿وقل الحمد لله الذي لم يتخذ ولدا ولم يكن له شريك في﴾ [الإسرَاء: 111]

Abdul Raheem Mohammad Moulana
inka ila anu: "Santanam lenatuvanti mariyu tana rajarikanlo bhagasvamulu lenatuvanti mariyu tanalo elanti lopam lenatuvanti mariyu sahayakudi avasaram lenatu vanti allah ye sarvastotralaku ar'hudu. Mariyu miru ayana mahaniyatanu goppaga koniyadandi
Abdul Raheem Mohammad Moulana
iṅkā ilā anu: "Santānaṁ lēnaṭuvaṇṭi mariyu tana rājarikanlō bhāgasvāmulu lēnaṭuvaṇṭi mariyu tanalō elāṇṭi lōpaṁ lēnaṭuvaṇṭi mariyu sahāyakuḍi avasaraṁ lēnaṭu vaṇṭi allāh yē sarvastōtrālaku ar'huḍu. Mariyu mīru āyana mahanīyatanu goppagā koniyāḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఇంకా ఇలా చెప్పు: “ప్రశంసలన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. తన విశ్వ సామ్రాజ్యంలో ఆయనకు భాగస్వాములెవరూలేరు. ఒకరి సహాయ సహకారాలపై ఆధారపడటానికి ఆయన ఏ మాత్రం బలహీనుడు కాడు. కాబట్టి నువ్వు ఆయన గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తూ ఉండు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek