×

మరియు వారు ఏడుస్తూ, తమ ముఖాల మీద పడి పోతారు. మరియు వారి వినమ్రత మరింత 17:109 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:109) ayat 109 in Telugu

17:109 Surah Al-Isra’ ayat 109 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 109 - الإسرَاء - Page - Juz 15

﴿وَيَخِرُّونَ لِلۡأَذۡقَانِ يَبۡكُونَ وَيَزِيدُهُمۡ خُشُوعٗا۩ ﴾
[الإسرَاء: 109]

మరియు వారు ఏడుస్తూ, తమ ముఖాల మీద పడి పోతారు. మరియు వారి వినమ్రత మరింత అధికమవుతుంది

❮ Previous Next ❯

ترجمة: ويخرون للأذقان يبكون ويزيدهم خشوعا, باللغة التيلجو

﴿ويخرون للأذقان يبكون ويزيدهم خشوعا﴾ [الإسرَاء: 109]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu edustu, tama mukhala mida padi potaru. Mariyu vari vinamrata marinta adhikamavutundi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru ēḍustū, tama mukhāla mīda paḍi pōtāru. Mariyu vāri vinamrata marinta adhikamavutundi
Muhammad Aziz Ur Rehman
వారు విలపిస్తూ, ముఖాల ఆధారంగా (సాష్టాంగ) పడిపోతారు. ఈ ఖుర్‌ఆన్‌ వారి అణకువను (వినమ్రతను) మరింత పెంచుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek