×

చూడండి! మేము కొందరికి మరికొందరిపై ఏ విధంగా ఘనత నొసంగామో! కాని పరలోక (జీవిత సుఖ) 17:21 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:21) ayat 21 in Telugu

17:21 Surah Al-Isra’ ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 21 - الإسرَاء - Page - Juz 15

﴿ٱنظُرۡ كَيۡفَ فَضَّلۡنَا بَعۡضَهُمۡ عَلَىٰ بَعۡضٖۚ وَلَلۡأٓخِرَةُ أَكۡبَرُ دَرَجَٰتٖ وَأَكۡبَرُ تَفۡضِيلٗا ﴾
[الإسرَاء: 21]

చూడండి! మేము కొందరికి మరికొందరిపై ఏ విధంగా ఘనత నొసంగామో! కాని పరలోక (జీవిత సుఖ) మే గొప్ప స్థానాలు గలది మరియు గొప్ప ఘనత గలది

❮ Previous Next ❯

ترجمة: انظر كيف فضلنا بعضهم على بعض وللآخرة أكبر درجات وأكبر تفضيلا, باللغة التيلجو

﴿انظر كيف فضلنا بعضهم على بعض وللآخرة أكبر درجات وأكبر تفضيلا﴾ [الإسرَاء: 21]

Abdul Raheem Mohammad Moulana
cudandi! Memu kondariki marikondaripai e vidhanga ghanata nosangamo! Kani paraloka (jivita sukha) me goppa sthanalu galadi mariyu goppa ghanata galadi
Abdul Raheem Mohammad Moulana
cūḍaṇḍi! Mēmu kondariki marikondaripai ē vidhaṅgā ghanata nosaṅgāmō! Kāni paralōka (jīvita sukha) mē goppa sthānālu galadi mariyu goppa ghanata galadi
Muhammad Aziz Ur Rehman
చూడు! వారిలో ఒకరిపై ఇంకొకరికి మేము ఎలా ఆధిక్యతను ఇచ్చి ఉన్నామో! పరలోకం అంతస్థుల రీత్యా మరింత గొప్పది. శ్రేష్ఠతరీత్యా మరింత ఉన్నతమైనది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek