×

నిశ్చయంగా, నీ ప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన 17:30 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:30) ayat 30 in Telugu

17:30 Surah Al-Isra’ ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 30 - الإسرَاء - Page - Juz 15

﴿إِنَّ رَبَّكَ يَبۡسُطُ ٱلرِّزۡقَ لِمَن يَشَآءُ وَيَقۡدِرُۚ إِنَّهُۥ كَانَ بِعِبَادِهِۦ خَبِيرَۢا بَصِيرٗا ﴾
[الإسرَاء: 30]

నిశ్చయంగా, నీ ప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి తగ్గిస్తాడు. నిశ్చయంగా, ఆయనే తన దాసుల (స్థితుల)ను బాగా ఎరిగేవాడూ, చూసేవాడూను

❮ Previous Next ❯

ترجمة: إن ربك يبسط الرزق لمن يشاء ويقدر إنه كان بعباده خبيرا بصيرا, باللغة التيلجو

﴿إن ربك يبسط الرزق لمن يشاء ويقدر إنه كان بعباده خبيرا بصيرا﴾ [الإسرَاء: 30]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, ni prabhuvu tanu korina variki jivanopadhini puskalanga prasadistadu mariyu tanu korina variki taggistadu. Niscayanga, ayane tana dasula (sthitula)nu baga erigevadu, cusevadunu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, nī prabhuvu tānu kōrina vāriki jīvanōpādhini puṣkalaṅgā prasādistāḍu mariyu tānu kōrina vāriki taggistāḍu. Niścayaṅgā, āyanē tana dāsula (sthitula)nu bāgā erigēvāḍū, cūsēvāḍūnu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా నీ ప్రభువు తాను కోరిన వారి కోసం ఉపాధిని విస్తృతపరుస్తాడు. తాను కోరిన వారికి పరిమితం చేస్తాడు. నిస్సందేహంగా ఆయన తన దాసుల గురించి అన్నీ తెలిసినవాడు, అంతా చూస్తున్నవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek