×

మరియు పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని చంపకండి. మేమే వారికి మరియు మీకు కూడా 17:31 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:31) ayat 31 in Telugu

17:31 Surah Al-Isra’ ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 31 - الإسرَاء - Page - Juz 15

﴿وَلَا تَقۡتُلُوٓاْ أَوۡلَٰدَكُمۡ خَشۡيَةَ إِمۡلَٰقٖۖ نَّحۡنُ نَرۡزُقُهُمۡ وَإِيَّاكُمۡۚ إِنَّ قَتۡلَهُمۡ كَانَ خِطۡـٔٗا كَبِيرٗا ﴾
[الإسرَاء: 31]

మరియు పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని చంపకండి. మేమే వారికి మరియు మీకు కూడా జీవనోపాధిని సమకూర్చేవారము. నిశ్చయంగా, వారిని చంపటం గొప్ప నేరం

❮ Previous Next ❯

ترجمة: ولا تقتلوا أولادكم خشية إملاق نحن نرزقهم وإياكم إن قتلهم كان خطئا, باللغة التيلجو

﴿ولا تقتلوا أولادكم خشية إملاق نحن نرزقهم وإياكم إن قتلهم كان خطئا﴾ [الإسرَاء: 31]

Abdul Raheem Mohammad Moulana
mariyu pedarikaniki bhayapadi miru mi santananni campakandi. Meme variki mariyu miku kuda jivanopadhini samakurcevaramu. Niscayanga, varini campatam goppa neram
Abdul Raheem Mohammad Moulana
mariyu pēdarikāniki bhayapaḍi mīru mī santānānni campakaṇḍi. Mēmē vāriki mariyu mīku kūḍā jīvanōpādhini samakūrcēvāramu. Niścayaṅgā, vārini campaṭaṁ goppa nēraṁ
Muhammad Aziz Ur Rehman
దారిద్య్ర భయంతో మీరు మీ సంతానాన్ని చంపేయకండి. వారికీ, మీకూ ఉపాధిని ఇచ్చేది మేమే. ముమ్మాటికీ వారి హత్య మహాపాతకం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek