Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 46 - الإسرَاء - Page - Juz 15
﴿وَجَعَلۡنَا عَلَىٰ قُلُوبِهِمۡ أَكِنَّةً أَن يَفۡقَهُوهُ وَفِيٓ ءَاذَانِهِمۡ وَقۡرٗاۚ وَإِذَا ذَكَرۡتَ رَبَّكَ فِي ٱلۡقُرۡءَانِ وَحۡدَهُۥ وَلَّوۡاْ عَلَىٰٓ أَدۡبَٰرِهِمۡ نُفُورٗا ﴾
[الإسرَاء: 46]
﴿وجعلنا على قلوبهم أكنة أن يفقهوه وفي آذانهم وقرا وإذا ذكرت ربك﴾ [الإسرَاء: 46]
Abdul Raheem Mohammad Moulana mariyu varu grahincakunda, vari hrdayala mida teralu mariyu vari cevulalo cevudu vesi unnamu. Okavela nivu khur'an (parayanam) to ni prabhuvu yokka ekatvanni prastaviste varu asahyanto venudirigi maralipotaru |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru grahin̄cakuṇḍā, vāri hr̥dayāla mīda teralu mariyu vāri cevulalō cevuḍu vēsi unnāmu. Okavēḷa nīvu khur'ān (pārāyaṇaṁ) tō nī prabhuvu yokka ēkatvānni prastāvistē vāru asahyantō venudirigi maralipōtāru |
Muhammad Aziz Ur Rehman అంటే, వారు దానిని అర్థం చేసుకోకుండా వారి హృదయాలపై తెరలు వేసేస్తాము. వారి చెవులను మొద్దుబారజేస్తాము. నువ్వు ఈ ఖుర్‌ఆన్‌లో ఒక్కడైన అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని (తౌహీద్‌ను) ప్రస్తావించినప్పుడల్లా వారు తీవ్ర అయిష్టతను వ్యక్తం చేస్తూ వెనుతిరిగి వెళ్ళిపోతారు |