Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 48 - الإسرَاء - Page - Juz 15
﴿ٱنظُرۡ كَيۡفَ ضَرَبُواْ لَكَ ٱلۡأَمۡثَالَ فَضَلُّواْ فَلَا يَسۡتَطِيعُونَ سَبِيلٗا ﴾
[الإسرَاء: 48]
﴿انظر كيف ضربوا لك الأمثال فضلوا فلا يستطيعون سبيلا﴾ [الإسرَاء: 48]
Abdul Raheem Mohammad Moulana (o muham'mad!) Cudu! Varu ninnu elanti udaharanalato polcutunnaro, endukante varu margam tapparu, kavuna varu (saraina) margam pondaleru |
Abdul Raheem Mohammad Moulana (ō muham'mad!) Cūḍu! Vāru ninnu elāṇṭi udāharaṇalatō pōlcutunnārō, endukaṇṭē vāru mārgaṁ tappāru, kāvuna vāru (saraina) mārgaṁ pondalēru |
Muhammad Aziz Ur Rehman చూడు, వారు నీ గురించి ఎలాంటి ఉదాహరణలు ఇస్తున్నారో! వారు దారి తప్పుతున్నారు. ఇక వారు దారికి రావట మనేది వారి వల్ల కాని పని |