×

వారు నీ మాటలను వింటున్నప్పుడు, వారు ఏమి వింటున్నారో మాకు బాగా తెలుసు. ఈ దుర్మార్గులు 17:47 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:47) ayat 47 in Telugu

17:47 Surah Al-Isra’ ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 47 - الإسرَاء - Page - Juz 15

﴿نَّحۡنُ أَعۡلَمُ بِمَا يَسۡتَمِعُونَ بِهِۦٓ إِذۡ يَسۡتَمِعُونَ إِلَيۡكَ وَإِذۡ هُمۡ نَجۡوَىٰٓ إِذۡ يَقُولُ ٱلظَّٰلِمُونَ إِن تَتَّبِعُونَ إِلَّا رَجُلٗا مَّسۡحُورًا ﴾
[الإسرَاء: 47]

వారు నీ మాటలను వింటున్నప్పుడు, వారు ఏమి వింటున్నారో మాకు బాగా తెలుసు. ఈ దుర్మార్గులు ఏకాంతంలో ఉన్నప్పుడు పరస్పరం గుసగుసలాడుతూ ఇలా చెప్పుకుంటారు: "మీరు అనుసరిస్తున్న ఈ మనిషి కేవలం మంత్రజాలానికి గురి అయిన వాడు మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: نحن أعلم بما يستمعون به إذ يستمعون إليك وإذ هم نجوى إذ, باللغة التيلجو

﴿نحن أعلم بما يستمعون به إذ يستمعون إليك وإذ هم نجوى إذ﴾ [الإسرَاء: 47]

Abdul Raheem Mohammad Moulana
varu ni matalanu vintunnappudu, varu emi vintunnaro maku baga telusu. I durmargulu ekantanlo unnappudu parasparam gusagusaladutu ila ceppukuntaru: "Miru anusaristunna i manisi kevalam mantrajalaniki guri ayina vadu matrame
Abdul Raheem Mohammad Moulana
vāru nī māṭalanu viṇṭunnappuḍu, vāru ēmi viṇṭunnārō māku bāgā telusu. Ī durmārgulu ēkāntanlō unnappuḍu parasparaṁ gusagusalāḍutū ilā ceppukuṇṭāru: "Mīru anusaristunna ī maniṣi kēvalaṁ mantrajālāniki guri ayina vāḍu mātramē
Muhammad Aziz Ur Rehman
వారు నీ వైపుకు చెవియొగ్గి వింటున్నప్పుడు ఏ ఉద్దేశ్యంతో వింటున్నారో మాకు బాగా తెలుసు. పరస్పరం చెవులు కొరుక్కుంటూ “చేతబడి ప్రభావానికి లోనైన వ్యక్తిని మీరు అనుసరిస్తున్నారు” అని ఆ దుర్మార్గులు పలికేది కూడా (మాకు తెలుసు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek