×

మరియు వారు ఇలా అంటారు: "ఏమీ? మేము ఎముకలుగా మరియు దుమ్ముగా (పొడిగా) మారిపోయిన తరువాత 17:49 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:49) ayat 49 in Telugu

17:49 Surah Al-Isra’ ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 49 - الإسرَاء - Page - Juz 15

﴿وَقَالُوٓاْ أَءِذَا كُنَّا عِظَٰمٗا وَرُفَٰتًا أَءِنَّا لَمَبۡعُوثُونَ خَلۡقٗا جَدِيدٗا ﴾
[الإسرَاء: 49]

మరియు వారు ఇలా అంటారు: "ఏమీ? మేము ఎముకలుగా మరియు దుమ్ముగా (పొడిగా) మారిపోయిన తరువాత కూడా తిరిగి క్రొత్త సృష్టిగా లేపబడతామా

❮ Previous Next ❯

ترجمة: وقالوا أئذا كنا عظاما ورفاتا أئنا لمبعوثون خلقا جديدا, باللغة التيلجو

﴿وقالوا أئذا كنا عظاما ورفاتا أئنا لمبعوثون خلقا جديدا﴾ [الإسرَاء: 49]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu ila antaru: "Emi? Memu emukaluga mariyu dum'muga (podiga) maripoyina taruvata kuda tirigi krotta srstiga lepabadatama
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru ilā aṇṭāru: "Ēmī? Mēmu emukalugā mariyu dum'mugā (poḍigā) māripōyina taruvāta kūḍā tirigi krotta sr̥ṣṭigā lēpabaḍatāmā
Muhammad Aziz Ur Rehman
“మేము (చచ్చి) ఎముకలై, తుత్తునియలైపోయిన తరువాత, మళ్లీ సరికొత్తగా సృష్టించబడి లేపబడతామా?” అని వారు అంటున్నారు (కదూ)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek