×

ఇంకా ఇలా అన్నాడు: "ఏమీ? నేను చూడటం లేదా? నీవు ఇతనికి వాపై ఆధిక్యత నిచ్చావు. 17:62 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:62) ayat 62 in Telugu

17:62 Surah Al-Isra’ ayat 62 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 62 - الإسرَاء - Page - Juz 15

﴿قَالَ أَرَءَيۡتَكَ هَٰذَا ٱلَّذِي كَرَّمۡتَ عَلَيَّ لَئِنۡ أَخَّرۡتَنِ إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِ لَأَحۡتَنِكَنَّ ذُرِّيَّتَهُۥٓ إِلَّا قَلِيلٗا ﴾
[الإسرَاء: 62]

ఇంకా ఇలా అన్నాడు: "ఏమీ? నేను చూడటం లేదా? నీవు ఇతనికి వాపై ఆధిక్యత నిచ్చావు. కానీ ఒకవేళ నీవు నాకు పునరుత్థాన దినం వరకు వ్యవధినిస్తే, నేను ఇతని సంతతి వారిలో కొందరిని తప్ప అందరినీ వశపరచుకొని తప్పు దారి పట్టిస్తాను

❮ Previous Next ❯

ترجمة: قال أرأيتك هذا الذي كرمت علي لئن أخرتني إلى يوم القيامة لأحتنكن, باللغة التيلجو

﴿قال أرأيتك هذا الذي كرمت علي لئن أخرتني إلى يوم القيامة لأحتنكن﴾ [الإسرَاء: 62]

Abdul Raheem Mohammad Moulana
inka ila annadu: "Emi? Nenu cudatam leda? Nivu itaniki vapai adhikyata niccavu. Kani okavela nivu naku punarut'thana dinam varaku vyavadhiniste, nenu itani santati varilo kondarini tappa andarini vasaparacukoni tappu dari pattistanu
Abdul Raheem Mohammad Moulana
iṅkā ilā annāḍu: "Ēmī? Nēnu cūḍaṭaṁ lēdā? Nīvu itaniki vāpai ādhikyata niccāvu. Kānī okavēḷa nīvu nāku punarut'thāna dinaṁ varaku vyavadhinistē, nēnu itani santati vārilō kondarini tappa andarinī vaśaparacukoni tappu dāri paṭṭistānu
Muhammad Aziz Ur Rehman
ఇంకా ఇలా అన్నాడు: “సరే! చూసుకో, నువ్వు ఇతనికి నాపై శ్రేష్ఠతనైతే వొసగావు. కాని నాకు కూడా ప్రళయదినం వరకూ విడుపు ఇస్తే నేను ఇతని సంతతిలో – కొద్ది మందిని తప్ప – అందరినీ లొంగదీసుకుంటాను.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek