×

ఆయన (అల్లాహ్) అన్నాడు: "సరే పో! వారిలో నిన్ను ఎవరు అనుసరిస్తారో! నిశ్చయంగా, మీరందరికీ నరకమే 17:63 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:63) ayat 63 in Telugu

17:63 Surah Al-Isra’ ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 63 - الإسرَاء - Page - Juz 15

﴿قَالَ ٱذۡهَبۡ فَمَن تَبِعَكَ مِنۡهُمۡ فَإِنَّ جَهَنَّمَ جَزَآؤُكُمۡ جَزَآءٗ مَّوۡفُورٗا ﴾
[الإسرَاء: 63]

ఆయన (అల్లాహ్) అన్నాడు: "సరే పో! వారిలో నిన్ను ఎవరు అనుసరిస్తారో! నిశ్చయంగా, మీరందరికీ నరకమే ప్రతిఫలమవుతుంది. పరిపూర్ణ ప్రతిఫలం

❮ Previous Next ❯

ترجمة: قال اذهب فمن تبعك منهم فإن جهنم جزاؤكم جزاء موفورا, باللغة التيلجو

﴿قال اذهب فمن تبعك منهم فإن جهنم جزاؤكم جزاء موفورا﴾ [الإسرَاء: 63]

Abdul Raheem Mohammad Moulana
Ayana (allah) annadu: "Sare po! Varilo ninnu evaru anusaristaro! Niscayanga, mirandariki narakame pratiphalamavutundi. Paripurna pratiphalam
Abdul Raheem Mohammad Moulana
Āyana (allāh) annāḍu: "Sarē pō! Vārilō ninnu evaru anusaristārō! Niścayaṅgā, mīrandarikī narakamē pratiphalamavutundi. Paripūrṇa pratiphalaṁ
Muhammad Aziz Ur Rehman
(అల్లాహ్‌) అన్నాడు : “వెళ్లు. వారిలో ఎవరెవరు నిన్ను అనుసరిస్తారో వారికీ, నీకూ – అందరికీ నరకం సంపూర్ణ శిక్షగా ఉండనే ఉంది.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek