Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 64 - الإسرَاء - Page - Juz 15
﴿وَٱسۡتَفۡزِزۡ مَنِ ٱسۡتَطَعۡتَ مِنۡهُم بِصَوۡتِكَ وَأَجۡلِبۡ عَلَيۡهِم بِخَيۡلِكَ وَرَجِلِكَ وَشَارِكۡهُمۡ فِي ٱلۡأَمۡوَٰلِ وَٱلۡأَوۡلَٰدِ وَعِدۡهُمۡۚ وَمَا يَعِدُهُمُ ٱلشَّيۡطَٰنُ إِلَّا غُرُورًا ﴾
[الإسرَاء: 64]
﴿واستفزز من استطعت منهم بصوتك وأجلب عليهم بخيلك ورجلك وشاركهم في الأموال﴾ [الإسرَاء: 64]
Abdul Raheem Mohammad Moulana mariyu nivu ni dhvanito (matalato) varilo evarevarini asa cupi (akarsincagalavo) akarsincu. Mariyu ni asvika dalalato mariyu ni padati dalalato vari mida padu. Mariyu variki sampadalo, santananlo bhagasvamivika mariyu varito vagdanalu ceyyi. Mariyu saitan cese vagdanalu mosapuccatam tappa inkemuntayi |
Abdul Raheem Mohammad Moulana mariyu nīvu nī dhvanitō (māṭalatō) vārilō evarevarini āśa cūpi (ākarṣin̄cagalavō) ākarṣin̄cu. Mariyu nī aśvika daḷālatō mariyu nī padāti daḷālatō vāri mīda paḍu. Mariyu vāriki sampadalō, santānanlō bhāgasvāmivikā mariyu vāritō vāgdānālu ceyyi. Mariyu ṣaitān cēsē vāgdānālu mōsapuccaṭaṁ tappa iṅkēmuṇṭāyi |
Muhammad Aziz Ur Rehman “వారిలో ఎవరెవరిని నువ్వు నీ స్వరంతో భ్రష్టులుగా చెయ్యగలవో చేసుకో. (వీలైతే) వారిపై నీ అశ్వబలాన్నీ, పదాతి దళాన్ని తీసుకురా. సిరిసంపదలలోనూ, సంతానంలోనూ వారికి భాగస్వామిగా ఉండు. వారికి (బూటకపు) వాగ్దానాలు చెయ్యి. షైతాను వారికి చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే |