×

మరియు ఒకవేళ మేము నిన్ను స్థిరంగా ఉంచకపోతే నీవు వారి వైపుకు కొంతైనా మొగ్గి ఉండే 17:73 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:73) ayat 73 in Telugu

17:73 Surah Al-Isra’ ayat 73 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 73 - الإسرَاء - Page - Juz 15

﴿وَإِن كَادُواْ لَيَفۡتِنُونَكَ عَنِ ٱلَّذِيٓ أَوۡحَيۡنَآ إِلَيۡكَ لِتَفۡتَرِيَ عَلَيۡنَا غَيۡرَهُۥۖ وَإِذٗا لَّٱتَّخَذُوكَ خَلِيلٗا ﴾
[الإسرَاء: 73]

మరియు ఒకవేళ మేము నిన్ను స్థిరంగా ఉంచకపోతే నీవు వారి వైపుకు కొంతైనా మొగ్గి ఉండే వాడవు

❮ Previous Next ❯

ترجمة: وإن كادوا ليفتنونك عن الذي أوحينا إليك لتفتري علينا غيره وإذا لاتخذوك, باللغة التيلجو

﴿وإن كادوا ليفتنونك عن الذي أوحينا إليك لتفتري علينا غيره وإذا لاتخذوك﴾ [الإسرَاء: 73]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela memu ninnu sthiranga uncakapote nivu vari vaipuku kontaina moggi unde vadavu
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa mēmu ninnu sthiraṅgā un̄cakapōtē nīvu vāri vaipuku kontainā moggi uṇḍē vāḍavu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వాళ్లు, మేము నీ వద్దకు పంపిన వహీ గురించి నిన్ను తడబాటుకు లోనుచేసే ఉద్దేశంతో, దీనికి బదులు మరి దేన్నయినా మా పేరున కల్పించి తీసుకురావాలని కోరుతున్నారు. నువ్వే గనక వారి కోరికను మన్నించి ఉంటే వాళ్లు నిన్ను స్నేహితునిగా చేసుకుని ఉండేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek