×

మరియు ప్రజల ముందుకు మార్గదర్శకత్వం వచ్చినపుడు, దానిని విశ్వసించకుండా వారిని ఆపిందేమిటి? వారు (మూఢ విశ్వాసంలో 17:94 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:94) ayat 94 in Telugu

17:94 Surah Al-Isra’ ayat 94 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 94 - الإسرَاء - Page - Juz 15

﴿وَمَا مَنَعَ ٱلنَّاسَ أَن يُؤۡمِنُوٓاْ إِذۡ جَآءَهُمُ ٱلۡهُدَىٰٓ إِلَّآ أَن قَالُوٓاْ أَبَعَثَ ٱللَّهُ بَشَرٗا رَّسُولٗا ﴾
[الإسرَاء: 94]

మరియు ప్రజల ముందుకు మార్గదర్శకత్వం వచ్చినపుడు, దానిని విశ్వసించకుండా వారిని ఆపిందేమిటి? వారు (మూఢ విశ్వాసంలో మునిగి): "ఏమీ? అల్లాహ్ మానవుణ్ణి తన సందేశహరునిగా పంపాడా?" అని పలకడం తప్ప

❮ Previous Next ❯

ترجمة: وما منع الناس أن يؤمنوا إذ جاءهم الهدى إلا أن قالوا أبعث, باللغة التيلجو

﴿وما منع الناس أن يؤمنوا إذ جاءهم الهدى إلا أن قالوا أبعث﴾ [الإسرَاء: 94]

Abdul Raheem Mohammad Moulana
Mariyu prajala munduku margadarsakatvam vaccinapudu, danini visvasincakunda varini apindemiti? Varu (mudha visvasanlo munigi): "Emi? Allah manavunni tana sandesaharuniga pampada?" Ani palakadam tappa
Abdul Raheem Mohammad Moulana
Mariyu prajala munduku mārgadarśakatvaṁ vaccinapuḍu, dānini viśvasin̄cakuṇḍā vārini āpindēmiṭi? Vāru (mūḍha viśvāsanlō munigi): "Ēmī? Allāh mānavuṇṇi tana sandēśaharunigā pampāḍā?" Ani palakaḍaṁ tappa
Muhammad Aziz Ur Rehman
ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చిన మీదట, విశ్వసించ నీయకుండా వారిని ఆపిన విషయమల్లా ఒక్కటే – “అల్లాహ్‌ ఒక మానవమాత్రుణ్ణి ప్రవక్తగా పంపాడా?!” అని వారన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek