×

ఈ, మా జాతివారు ఆయనను విడిచి ఇతర దైవాలను నియమించుకున్నారు. అయితే, వారిని (ఆ దైవాలను) 18:15 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:15) ayat 15 in Telugu

18:15 Surah Al-Kahf ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 15 - الكَهف - Page - Juz 15

﴿هَٰٓؤُلَآءِ قَوۡمُنَا ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ ءَالِهَةٗۖ لَّوۡلَا يَأۡتُونَ عَلَيۡهِم بِسُلۡطَٰنِۭ بَيِّنٖۖ فَمَنۡ أَظۡلَمُ مِمَّنِ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبٗا ﴾
[الكَهف: 15]

ఈ, మా జాతివారు ఆయనను విడిచి ఇతర దైవాలను నియమించుకున్నారు. అయితే, వారిని (ఆ దైవాలను) గురించి వారు స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురారు? ఇక అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవాని కంటే మించిన దుర్మార్గుడు ఎవడు

❮ Previous Next ❯

ترجمة: هؤلاء قومنا اتخذوا من دونه آلهة لولا يأتون عليهم بسلطان بين فمن, باللغة التيلجو

﴿هؤلاء قومنا اتخذوا من دونه آلهة لولا يأتون عليهم بسلطان بين فمن﴾ [الكَهف: 15]

Abdul Raheem Mohammad Moulana
i, ma jativaru ayananu vidici itara daivalanu niyamincukunnaru. Ayite, varini (a daivalanu) gurinci varu spastamaina pramananni enduku tisukuraru? Ika allah pai abad'dhalu kalpincevani kante mincina durmargudu evadu
Abdul Raheem Mohammad Moulana
ī, mā jātivāru āyananu viḍici itara daivālanu niyamin̄cukunnāru. Ayitē, vārini (ā daivālanu) gurin̄ci vāru spaṣṭamaina pramāṇānni enduku tīsukurāru? Ika allāh pai abad'dhālu kalpin̄cēvāni kaṇṭē min̄cina durmārguḍu evaḍu
Muhammad Aziz Ur Rehman
“ఆయన్ని వదలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మన జాతి వారు వారి దైవత్వానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురావటం లేదు? అల్లాహ్‌కు అబద్ధాన్ని అంట గట్టేవాడికన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek