Quran with Telugu translation - Surah Al-Kahf ayat 79 - الكَهف - Page - Juz 16
﴿أَمَّا ٱلسَّفِينَةُ فَكَانَتۡ لِمَسَٰكِينَ يَعۡمَلُونَ فِي ٱلۡبَحۡرِ فَأَرَدتُّ أَنۡ أَعِيبَهَا وَكَانَ وَرَآءَهُم مَّلِكٞ يَأۡخُذُ كُلَّ سَفِينَةٍ غَصۡبٗا ﴾
[الكَهف: 79]
﴿أما السفينة فكانت لمساكين يعملون في البحر فأردت أن أعيبها وكان وراءهم﴾ [الكَهف: 79]
Abdul Raheem Mohammad Moulana Ika a nava visayam: Adi samudranlo pani cesukune kondaru pedavaridi. Kavuna danilo lopam kaligincagoranu; endukante vari venuka oka krurudaina raju unnadu. Atadu (lopam leni) prati navanu balavantanga tisukuntadu |
Abdul Raheem Mohammad Moulana Ika ā nāva viṣayaṁ: Adi samudranlō pani cēsukunē kondaru pēdavāridi. Kāvuna dānilō lōpaṁ kaligin̄cagōrānu; endukaṇṭē vāri venuka oka krūruḍaina rāju unnāḍu. Ataḍu (lōpaṁ lēni) prati nāvanu balavantaṅgā tīsukuṇṭāḍu |
Muhammad Aziz Ur Rehman “ఆ పడవ సంగతి – అది సముద్రంలో పనిచేసుకునే కొందరు నిరుపేదలది. నేను కావాలనే ఆ పడవలో కొంత లోపం ఏర్పర చాలనుకున్నాను. ఎందుకంటే, ఇంకాస్త ముందుకుపోతే కనిపించిన ప్రతి (మంచి) పడవనూ బలవంతంగా వశపరచుకునే రాజు ఒకడున్నాడు |