Quran with Telugu translation - Surah Maryam ayat 46 - مَريَم - Page - Juz 16
﴿قَالَ أَرَاغِبٌ أَنتَ عَنۡ ءَالِهَتِي يَٰٓإِبۡرَٰهِيمُۖ لَئِن لَّمۡ تَنتَهِ لَأَرۡجُمَنَّكَۖ وَٱهۡجُرۡنِي مَلِيّٗا ﴾
[مَريَم: 46]
﴿قال أراغب أنت عن آلهتي ياإبراهيم لئن لم تنته لأرجمنك واهجرني مليا﴾ [مَريَم: 46]
Abdul Raheem Mohammad Moulana (atani tandri) annadu: "O ibrahim! Emi? Nivu na devullaku vimukhata cuputunnava? Okavela nividi manukoka pote nenu ninnu rallu ruvvi campistanu. Kavuna nivu na nundi cala duramai po |
Abdul Raheem Mohammad Moulana (atani taṇḍri) annāḍu: "Ō ibrāhīm! Ēmī? Nīvu nā dēvuḷḷaku vimukhata cūputunnāvā? Okavēḷa nīvidi mānukōka pōtē nēnu ninnu rāḷḷu ruvvi campistānu. Kāvuna nīvu nā nuṇḍi cālā dūramai pō |
Muhammad Aziz Ur Rehman “ఓ ఇబ్రాహీం! నువ్వు నా దైవాలకే విముఖత చూపుతున్నావా? విను! నువ్వు నీ వైఖరిని మానుకోకపోతే నేను నిన్ను రాళ్లతో కొడతాను. మర్యాదగా నన్ను నా మానాన వదలిపెట్టు” అని అతని తండ్రి అన్నాడు |