×

(ఇబ్రాహీమ్) అన్నాడు: "నీకు సలాం! నీ కొరకు నా ప్రభువు క్షమాపణను వేడుకుంటాను. నిశ్చయంగా, ఆయన 19:47 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:47) ayat 47 in Telugu

19:47 Surah Maryam ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 47 - مَريَم - Page - Juz 16

﴿قَالَ سَلَٰمٌ عَلَيۡكَۖ سَأَسۡتَغۡفِرُ لَكَ رَبِّيٓۖ إِنَّهُۥ كَانَ بِي حَفِيّٗا ﴾
[مَريَم: 47]

(ఇబ్రాహీమ్) అన్నాడు: "నీకు సలాం! నీ కొరకు నా ప్రభువు క్షమాపణను వేడుకుంటాను. నిశ్చయంగా, ఆయన నా యెడల ఎంతో దయాళువు

❮ Previous Next ❯

ترجمة: قال سلام عليك سأستغفر لك ربي إنه كان بي حفيا, باللغة التيلجو

﴿قال سلام عليك سأستغفر لك ربي إنه كان بي حفيا﴾ [مَريَم: 47]

Abdul Raheem Mohammad Moulana
(ibrahim) annadu: "Niku salam! Ni koraku na prabhuvu ksamapananu vedukuntanu. Niscayanga, ayana na yedala ento dayaluvu
Abdul Raheem Mohammad Moulana
(ibrāhīm) annāḍu: "Nīku salāṁ! Nī koraku nā prabhuvu kṣamāpaṇanu vēḍukuṇṭānu. Niścayaṅgā, āyana nā yeḍala entō dayāḷuvu
Muhammad Aziz Ur Rehman
“సరే (నాన్నా). మీకు సలాం! నేను మాత్రం మీ మన్నింపు కోసం నా ప్రభువును వేడుకుంటూనే ఉంటాను. నిశ్చయంగా ఆయన నాపై ఎంతో జాలి కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek