Quran with Telugu translation - Surah Maryam ayat 72 - مَريَم - Page - Juz 16
﴿ثُمَّ نُنَجِّي ٱلَّذِينَ ٱتَّقَواْ وَّنَذَرُ ٱلظَّٰلِمِينَ فِيهَا جِثِيّٗا ﴾
[مَريَم: 72]
﴿ثم ننجي الذين اتقوا ونذر الظالمين فيها جثيا﴾ [مَريَم: 72]
Abdul Raheem Mohammad Moulana a pidapa memu daivabhiti galavarini raksistamu. Mariyu durmargulanu andulo mokalla mida padi undataniki vadulutamu |
Abdul Raheem Mohammad Moulana ā pidapa mēmu daivabhīti galavārini rakṣistāmu. Mariyu durmārgulanu andulō mōkāḷḷa mīda paḍi uṇḍaṭāniki vadulutāmu |
Muhammad Aziz Ur Rehman తర్వాత మేము భయభక్తులు కలిగివున్న వారిని రక్షిస్తాము. దుర్మార్గులను అందులో మోకాళ్లపైపడి ఉన్న స్థితిలోనే వదిలేస్తాము |