×

మరియు వారు అల్లాహ్ ను వదిలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు, వారు వీరికి అండగా 19:81 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:81) ayat 81 in Telugu

19:81 Surah Maryam ayat 81 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 81 - مَريَم - Page - Juz 16

﴿وَٱتَّخَذُواْ مِن دُونِ ٱللَّهِ ءَالِهَةٗ لِّيَكُونُواْ لَهُمۡ عِزّٗا ﴾
[مَريَم: 81]

మరియు వారు అల్లాహ్ ను వదిలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు, వారు వీరికి అండగా ఉంటారనుకొని

❮ Previous Next ❯

ترجمة: واتخذوا من دون الله آلهة ليكونوا لهم عزا, باللغة التيلجو

﴿واتخذوا من دون الله آلهة ليكونوا لهم عزا﴾ [مَريَم: 81]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu allah nu vadili itarulanu aradhya daivaluga cesukunnaru, varu viriki andaga untaranukoni
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru allāh nu vadili itarulanu ārādhya daivālugā cēsukunnāru, vāru vīriki aṇḍagā uṇṭāranukoni
Muhammad Aziz Ur Rehman
వారు అల్లాహ్‌ను కాదని, ఇతరులను – తమకు ఆదరువుగా నిలుస్తారన్న ఉద్దేశంతో – ఆరాధ్యులుగా చేసుకున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek