Quran with Telugu translation - Surah Maryam ayat 82 - مَريَم - Page - Juz 16
﴿كـَلَّاۚ سَيَكۡفُرُونَ بِعِبَادَتِهِمۡ وَيَكُونُونَ عَلَيۡهِمۡ ضِدًّا ﴾
[مَريَم: 82]
﴿كلا سيكفرون بعبادتهم ويكونون عليهم ضدا﴾ [مَريَم: 82]
Abdul Raheem Mohammad Moulana ala kadu! Varu (a daivalu) viri aradhananu nirakarincatame gaka, viriki virodhuluga untaru |
Abdul Raheem Mohammad Moulana alā kādu! Vāru (ā daivālu) vīri ārādhananu nirākarin̄caṭamē gāka, vīriki virōdhulugā uṇṭāru |
Muhammad Aziz Ur Rehman కాని అలా జరగనేరదు. వారి పూజలను వాళ్లు (వారి మిధ్యా దైవాలు) త్రోసి పుచ్చుతారు. పైగా వారికి శత్రువులుగా (వ్యతిరేకులుగా) మారతారు |