×

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా మేము సత్యతిరస్కారులపై షైతానులను వదిలామని? అవి వారిని (సత్యాన్ని తిరస్కరించమని) 19:83 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:83) ayat 83 in Telugu

19:83 Surah Maryam ayat 83 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 83 - مَريَم - Page - Juz 16

﴿أَلَمۡ تَرَ أَنَّآ أَرۡسَلۡنَا ٱلشَّيَٰطِينَ عَلَى ٱلۡكَٰفِرِينَ تَؤُزُّهُمۡ أَزّٗا ﴾
[مَريَم: 83]

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా మేము సత్యతిరస్కారులపై షైతానులను వదిలామని? అవి వారిని (సత్యాన్ని తిరస్కరించమని) అత్యధికంగా ప్రేరేపిస్తూ ఉంటాయని

❮ Previous Next ❯

ترجمة: ألم تر أنا أرسلنا الشياطين على الكافرين تؤزهم أزا, باللغة التيلجو

﴿ألم تر أنا أرسلنا الشياطين على الكافرين تؤزهم أزا﴾ [مَريَم: 83]

Abdul Raheem Mohammad Moulana
emi? Niku teliyada? Niscayanga memu satyatiraskarulapai saitanulanu vadilamani? Avi varini (satyanni tiraskarincamani) atyadhikanga prerepistu untayani
Abdul Raheem Mohammad Moulana
ēmī? Nīku teliyadā? Niścayaṅgā mēmu satyatiraskārulapai ṣaitānulanu vadilāmani? Avi vārini (satyānni tiraskarin̄camani) atyadhikaṅgā prērēpistū uṇṭāyani
Muhammad Aziz Ur Rehman
సత్యాన్ని తిరస్కరించేవారిని అదేపనిగా పురిగొల్పుతూ ఉండే షైతానులను మేము వారిపైకి వదలటాన్ని నువ్వు చూడలేదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek