×

ఓ విశ్వాసులారా, (మీరు ప్రవక్తతో మాట్లాడేటప్పుడు) రా'ఇనా! అని అనకండి. ఉన్"జుర్నా! అని (గౌరవంతో) అనండి 2:104 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:104) ayat 104 in Telugu

2:104 Surah Al-Baqarah ayat 104 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 104 - البَقَرَة - Page - Juz 1

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَقُولُواْ رَٰعِنَا وَقُولُواْ ٱنظُرۡنَا وَٱسۡمَعُواْۗ وَلِلۡكَٰفِرِينَ عَذَابٌ أَلِيمٞ ﴾
[البَقَرَة: 104]

ఓ విశ్వాసులారా, (మీరు ప్రవక్తతో మాట్లాడేటప్పుడు) రా'ఇనా! అని అనకండి. ఉన్"జుర్నా! అని (గౌరవంతో) అనండి మరియు (అతని మాటలను) శ్రద్ధతో వినండి. మరియు సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష గలదు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تقولوا راعنا وقولوا انظرنا واسمعوا وللكافرين عذاب أليم, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تقولوا راعنا وقولوا انظرنا واسمعوا وللكافرين عذاب أليم﴾ [البَقَرَة: 104]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara, (miru pravaktato matladetappudu) ra'ina! Ani anakandi. Un"jurna! Ani (gauravanto) anandi mariyu (atani matalanu) srad'dhato vinandi. Mariyu satyatiraskarulaku badhakaramaina siksa galadu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā, (mīru pravaktatō māṭlāḍēṭappuḍu) rā'inā! Ani anakaṇḍi. Un"jurnā! Ani (gauravantō) anaṇḍi mariyu (atani māṭalanu) śrad'dhatō vinaṇḍi. Mariyu satyatiraskārulaku bādhākaramaina śikṣa galadu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! (దైవప్రవక్త-సల్లల్లాహు అలైహి వ సల్లంను) ‘రాయినా’ అని అనకండి, ‘ఉన్‌జుర్నా’ అని అనండి. శ్రద్ధగా వింటూ ఉండండి. అవిశ్వాసుల కొరకు బాధాకరమైన శిక్ష ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek