×

మరియు యూదులు: "క్రైస్తవుల వద్ద (సత్యధర్మమనేది) ఏదీ లేదు." అని అంటారు. మరియు క్రైస్తవులు: "యూదుల 2:113 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:113) ayat 113 in Telugu

2:113 Surah Al-Baqarah ayat 113 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 113 - البَقَرَة - Page - Juz 1

﴿وَقَالَتِ ٱلۡيَهُودُ لَيۡسَتِ ٱلنَّصَٰرَىٰ عَلَىٰ شَيۡءٖ وَقَالَتِ ٱلنَّصَٰرَىٰ لَيۡسَتِ ٱلۡيَهُودُ عَلَىٰ شَيۡءٖ وَهُمۡ يَتۡلُونَ ٱلۡكِتَٰبَۗ كَذَٰلِكَ قَالَ ٱلَّذِينَ لَا يَعۡلَمُونَ مِثۡلَ قَوۡلِهِمۡۚ فَٱللَّهُ يَحۡكُمُ بَيۡنَهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ فِيمَا كَانُواْ فِيهِ يَخۡتَلِفُونَ ﴾
[البَقَرَة: 113]

మరియు యూదులు: "క్రైస్తవుల వద్ద (సత్యధర్మమనేది) ఏదీ లేదు." అని అంటారు. మరియు క్రైస్తవులు: "యూదుల వద్ద (సత్యధర్మమనేది) ఏదీ లేదు." అని అంటారు. మరియు వారందరూ చదివేదు దివ్యగ్రంథమే. ఇలాగే (దివ్యగ్రంథ) జ్ఞానం లేనివారు (బహుదైవారాధకులు) కూడా ఇదే విధంగా పలుకు తుంటారు. కావున వారందరిలో ఉన్న అభిప్రాయభేదాలను గురించి, అల్లాహ్ పునరుత్థాన దినమున వారి మధ్య తీర్పు చేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: وقالت اليهود ليست النصارى على شيء وقالت النصارى ليست اليهود على شيء, باللغة التيلجو

﴿وقالت اليهود ليست النصارى على شيء وقالت النصارى ليست اليهود على شيء﴾ [البَقَرَة: 113]

Abdul Raheem Mohammad Moulana
mariyu yudulu: "Kraistavula vadda (satyadharmamanedi) edi ledu." Ani antaru. Mariyu kraistavulu: "Yudula vadda (satyadharmamanedi) edi ledu." Ani antaru. Mariyu varandaru cadivedu divyagranthame. Ilage (divyagrantha) jnanam lenivaru (bahudaivaradhakulu) kuda ide vidhanga paluku tuntaru. Kavuna varandarilo unna abhiprayabhedalanu gurinci, allah punarut'thana dinamuna vari madhya tirpu cestadu
Abdul Raheem Mohammad Moulana
mariyu yūdulu: "Kraistavula vadda (satyadharmamanēdi) ēdī lēdu." Ani aṇṭāru. Mariyu kraistavulu: "Yūdula vadda (satyadharmamanēdi) ēdī lēdu." Ani aṇṭāru. Mariyu vārandarū cadivēdu divyagranthamē. Ilāgē (divyagrantha) jñānaṁ lēnivāru (bahudaivārādhakulu) kūḍā idē vidhaṅgā paluku tuṇṭāru. Kāvuna vārandarilō unna abhiprāyabhēdālanu gurin̄ci, allāh punarut'thāna dinamuna vāri madhya tīrpu cēstāḍu
Muhammad Aziz Ur Rehman
క్రైస్తవులు సత్యంపై లేరని యూదులు అంటున్నారు. యూదులు సత్యంపై లేరని క్రైస్తవులంటున్నారు. మరి చూడబోతే వారంతా గ్రంథాన్ని చదువుతున్నారు. జ్ఞానం లేనివాళ్ళు కూడా ఇలాంటి మాటే అంటున్నారు. కనుక అల్లాహ్‌ ప్రళయ దినాన వీళ్ళ భేదాభిప్రాయం గురించి వీళ్ళ మధ్య తీర్పు చేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek