×

ఆయనే ఆకాశాలనూ మరియు భూమినీ ఏ నమూనా లేకుండా ఆరంభించిన (సృష్టించిన) వాడు. మరియు ఆయన 2:117 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:117) ayat 117 in Telugu

2:117 Surah Al-Baqarah ayat 117 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 117 - البَقَرَة - Page - Juz 1

﴿بَدِيعُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ وَإِذَا قَضَىٰٓ أَمۡرٗا فَإِنَّمَا يَقُولُ لَهُۥ كُن فَيَكُونُ ﴾
[البَقَرَة: 117]

ఆయనే ఆకాశాలనూ మరియు భూమినీ ఏ నమూనా లేకుండా ఆరంభించిన (సృష్టించిన) వాడు. మరియు ఆయన ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని కేవలం: "అయిపో!" అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది

❮ Previous Next ❯

ترجمة: بديع السموات والأرض وإذا قضى أمرا فإنما يقول له كن فيكون, باللغة التيلجو

﴿بديع السموات والأرض وإذا قضى أمرا فإنما يقول له كن فيكون﴾ [البَقَرَة: 117]

Abdul Raheem Mohammad Moulana
Ayane akasalanu mariyu bhumini e namuna lekunda arambhincina (srstincina) vadu. Mariyu ayana edaina ceyalani nirnayincukunnappudu danini kevalam: "Ayipo!" Ani ajnapistadu. Ante adi ayipotundi
Abdul Raheem Mohammad Moulana
Āyanē ākāśālanū mariyu bhūminī ē namūnā lēkuṇḍā ārambhin̄cina (sr̥ṣṭin̄cina) vāḍu. Mariyu āyana ēdainā cēyālani nirṇayin̄cukunnappuḍu dānini kēvalaṁ: "Ayipō!" Ani ājñāpistāḍu. Antē adi ayipōtundi
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాలను ప్రప్రథమంగా సృష్టించినవాడు ఆయనే. ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించుకున్నప్పుడు దాన్ని ‘అయిపో’ అని అంటే చాలు, అది అయిపోతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek