×

ఏమీ? మీరు (సులభంగా) స్వర్గంలో ప్రవేశించగలమని భావిస్తున్నారా? మీ పూర్వీకులు సహించినటువంటి (కష్టాలు) మీరూ సహించనిదే! 2:214 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:214) ayat 214 in Telugu

2:214 Surah Al-Baqarah ayat 214 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 214 - البَقَرَة - Page - Juz 2

﴿أَمۡ حَسِبۡتُمۡ أَن تَدۡخُلُواْ ٱلۡجَنَّةَ وَلَمَّا يَأۡتِكُم مَّثَلُ ٱلَّذِينَ خَلَوۡاْ مِن قَبۡلِكُمۖ مَّسَّتۡهُمُ ٱلۡبَأۡسَآءُ وَٱلضَّرَّآءُ وَزُلۡزِلُواْ حَتَّىٰ يَقُولَ ٱلرَّسُولُ وَٱلَّذِينَ ءَامَنُواْ مَعَهُۥ مَتَىٰ نَصۡرُ ٱللَّهِۗ أَلَآ إِنَّ نَصۡرَ ٱللَّهِ قَرِيبٞ ﴾
[البَقَرَة: 214]

ఏమీ? మీరు (సులభంగా) స్వర్గంలో ప్రవేశించగలమని భావిస్తున్నారా? మీ పూర్వీకులు సహించినటువంటి (కష్టాలు) మీరూ సహించనిదే! వారిపై దురవస్థ, రోగబాధలు విరుచుకు పడ్డాయి మరియు వారు కుదిపివేయబడ్డారు, చివరకు అప్పటి సందేశహరుడు మరియు విశ్వాసులైన అతని సహచరులు: "అల్లాహ్ సహాయం ఇంకా ఎప్పుడొస్తుంది?" అని వాపోయారు. అదిగో నిశ్చయంగా అల్లాహ్ సహాయం సమీపంలోనే ఉంది

❮ Previous Next ❯

ترجمة: أم حسبتم أن تدخلوا الجنة ولما يأتكم مثل الذين خلوا من قبلكم, باللغة التيلجو

﴿أم حسبتم أن تدخلوا الجنة ولما يأتكم مثل الذين خلوا من قبلكم﴾ [البَقَرَة: 214]

Abdul Raheem Mohammad Moulana
emi? Miru (sulabhanga) svarganlo pravesincagalamani bhavistunnara? Mi purvikulu sahincinatuvanti (kastalu) miru sahincanide! Varipai duravastha, rogabadhalu virucuku paddayi mariyu varu kudipiveyabaddaru, civaraku appati sandesaharudu mariyu visvasulaina atani sahacarulu: "Allah sahayam inka eppudostundi?" Ani vapoyaru. Adigo niscayanga allah sahayam samipanlone undi
Abdul Raheem Mohammad Moulana
ēmī? Mīru (sulabhaṅgā) svarganlō pravēśin̄cagalamani bhāvistunnārā? Mī pūrvīkulu sahin̄cinaṭuvaṇṭi (kaṣṭālu) mīrū sahin̄canidē! Vāripai duravastha, rōgabādhalu virucuku paḍḍāyi mariyu vāru kudipivēyabaḍḍāru, civaraku appaṭi sandēśaharuḍu mariyu viśvāsulaina atani sahacarulu: "Allāh sahāyaṁ iṅkā eppuḍostundi?" Ani vāpōyāru. Adigō niścayaṅgā allāh sahāyaṁ samīpanlōnē undi
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయబడ్డారంటే, (ఆ ధాటికి తాళలేక) “ఇంతకీ దైవసహాయం ఎప్పుడొస్తుంది?” అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. “వినండి! దైవ సహాయం సమీపంలోనే ఉంది” (అని వారిని ఓదార్చటం జరిగింది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek