Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 220 - البَقَرَة - Page - Juz 2
﴿فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِۗ وَيَسۡـَٔلُونَكَ عَنِ ٱلۡيَتَٰمَىٰۖ قُلۡ إِصۡلَاحٞ لَّهُمۡ خَيۡرٞۖ وَإِن تُخَالِطُوهُمۡ فَإِخۡوَٰنُكُمۡۚ وَٱللَّهُ يَعۡلَمُ ٱلۡمُفۡسِدَ مِنَ ٱلۡمُصۡلِحِۚ وَلَوۡ شَآءَ ٱللَّهُ لَأَعۡنَتَكُمۡۚ إِنَّ ٱللَّهَ عَزِيزٌ حَكِيمٞ ﴾
[البَقَرَة: 220]
﴿في الدنيا والآخرة ويسألونك عن اليتامى قل إصلاح لهم خير وإن تخالطوهم﴾ [البَقَرَة: 220]
Abdul Raheem Mohammad Moulana Ihalokanlonu mariyu paralokanlonu - mariyu anathalanu gurinci varu ninnu adugutunnaru. Nivu ila samadhanamivvu: "Vari sanksemaniki todpadatame melainadi." Mariyu miru varito kalisi melisi unte (tappuledu), varu mi sodarule! Mariyu cerace vadevado, savarince vadevado allah ku baga telusu. Mariyu allah korite mim'malni kastapetti undevadu. Niscayanga, allah sarvasaktimantudu, maha vivekavantudu |
Abdul Raheem Mohammad Moulana Ihalōkanlōnū mariyu paralōkanlōnū - mariyu anāthalanu gurin̄ci vāru ninnu aḍugutunnāru. Nīvu ilā samādhānamivvu: "Vāri saṅkṣēmāniki tōḍpaḍaṭamē mēlainadi." Mariyu mīru vāritō kalisi melisi uṇṭē (tappulēdu), vāru mī sōdarulē! Mariyu ceracē vāḍevaḍō, savarin̄cē vāḍevaḍō allāh ku bāgā telusu. Mariyu allāh kōritē mim'malni kaṣṭapeṭṭi uṇḍēvāḍu. Niścayaṅgā, allāh sarvaśaktimantuḍu, mahā vivēkavantuḍu |
Muhammad Aziz Ur Rehman ఇహలోక జీవితంలో, పరలోకంలో కూడా. ఇంకా వీరు అనాధలను గురించి కూడా నిన్ను ప్రశ్నిస్తున్నారు కదూ! వారికి బోధపరచు: వారి బాగోగులను అభిలషించటం ఉత్తమం. (బాగు పరచే ఉద్దేశంతో) ఒకవేళ మీరు వారి సొమ్మును మీ సొమ్ములో కలుపుకుంటే వారూ మీ సహోదరులే. చెడగొట్టేవారెవరో, బాగు పరచేవారెవరో అల్లాహ్‌కు బాగా తెలుసు. అల్లాహ్‌యే గనక తలిస్తే మిమ్మల్ని కష్టాల్లో పడవేసేవాడే. నిశ్చయంగా అల్లాహ్ శక్తిమంతుడు, వివేకవంతుడు |