×

మరియు మీరు అల్లాహ్ (పేరుతో) చేసే ప్రమాణాలు మిమ్మల్ని సన్మార్గం నుండి, దైవభీతి నుండి మరియు 2:224 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:224) ayat 224 in Telugu

2:224 Surah Al-Baqarah ayat 224 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 224 - البَقَرَة - Page - Juz 2

﴿وَلَا تَجۡعَلُواْ ٱللَّهَ عُرۡضَةٗ لِّأَيۡمَٰنِكُمۡ أَن تَبَرُّواْ وَتَتَّقُواْ وَتُصۡلِحُواْ بَيۡنَ ٱلنَّاسِۚ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٞ ﴾
[البَقَرَة: 224]

మరియు మీరు అల్లాహ్ (పేరుతో) చేసే ప్రమాణాలు మిమ్మల్ని సన్మార్గం నుండి, దైవభీతి నుండి మరియు ప్రజలలలో శాంతి స్థాపించటం నుండి ఆటంకపరిచేవిగా కానివ్వకండి. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: ولا تجعلوا الله عرضة لأيمانكم أن تبروا وتتقوا وتصلحوا بين الناس والله, باللغة التيلجو

﴿ولا تجعلوا الله عرضة لأيمانكم أن تبروا وتتقوا وتصلحوا بين الناس والله﴾ [البَقَرَة: 224]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru allah (peruto) cese pramanalu mim'malni sanmargam nundi, daivabhiti nundi mariyu prajalalalo santi sthapincatam nundi atankapariceviga kanivvakandi. Mariyu allah sarvam vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru allāh (pērutō) cēsē pramāṇālu mim'malni sanmārgaṁ nuṇḍi, daivabhīti nuṇḍi mariyu prajalalalō śānti sthāpin̄caṭaṁ nuṇḍi āṭaṅkaparicēvigā kānivvakaṇḍi. Mariyu allāh sarvaṁ vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
సత్కార్యాన్నీ, భయభక్తులనూ, మానవుల మధ్య సంస్కరణను విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడేలా – మీరు అల్లాహ్‌ను మీ ‘ప్రమాణా’లకు లక్ష్యంగా పెట్టకండి. అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek