×

మరియు మీలో ఎవరైనా మరణించి, భార్యలను వదలిపోయినట్లైతే (అలాంటి విధవలు) నాలుగు నెలల పది రోజులు 2:234 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:234) ayat 234 in Telugu

2:234 Surah Al-Baqarah ayat 234 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 234 - البَقَرَة - Page - Juz 2

﴿وَٱلَّذِينَ يُتَوَفَّوۡنَ مِنكُمۡ وَيَذَرُونَ أَزۡوَٰجٗا يَتَرَبَّصۡنَ بِأَنفُسِهِنَّ أَرۡبَعَةَ أَشۡهُرٖ وَعَشۡرٗاۖ فَإِذَا بَلَغۡنَ أَجَلَهُنَّ فَلَا جُنَاحَ عَلَيۡكُمۡ فِيمَا فَعَلۡنَ فِيٓ أَنفُسِهِنَّ بِٱلۡمَعۡرُوفِۗ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ ﴾
[البَقَرَة: 234]

మరియు మీలో ఎవరైనా మరణించి, భార్యలను వదలిపోయినట్లైతే (అలాంటి విధవలు) నాలుగు నెలల పది రోజులు (రెండవ పెండ్లి చేసుకోకుండా) వేచి ఉండాలి. వారి గడువు పూర్తి అయిన తరువాత వారు తమకు ఉచితమైనది, ధర్మసమ్మతంగా చేసుకుంటే మీపై దోషం లేదు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును

❮ Previous Next ❯

ترجمة: والذين يتوفون منكم ويذرون أزواجا يتربصن بأنفسهن أربعة أشهر وعشرا فإذا بلغن, باللغة التيلجو

﴿والذين يتوفون منكم ويذرون أزواجا يتربصن بأنفسهن أربعة أشهر وعشرا فإذا بلغن﴾ [البَقَرَة: 234]

Abdul Raheem Mohammad Moulana
mariyu milo evaraina maraninci, bharyalanu vadalipoyinatlaite (alanti vidhavalu) nalugu nelala padi rojulu (rendava pendli cesukokunda) veci undali. Vari gaduvu purti ayina taruvata varu tamaku ucitamainadi, dharmasam'matanga cesukunte mipai dosam ledu. Mariyu miru cesedanta allah baga erugunu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīlō evarainā maraṇin̄ci, bhāryalanu vadalipōyinaṭlaitē (alāṇṭi vidhavalu) nālugu nelala padi rōjulu (reṇḍava peṇḍli cēsukōkuṇḍā) vēci uṇḍāli. Vāri gaḍuvu pūrti ayina taruvāta vāru tamaku ucitamainadi, dharmasam'mataṅgā cēsukuṇṭē mīpai dōṣaṁ lēdu. Mariyu mīru cēsēdantā allāh bāgā erugunu
Muhammad Aziz Ur Rehman
మీలో ఎవరయినా మరణించి, వారు భార్యలను వదలిపోతే అటువంటి స్త్రీలు నాలుగు మాసాల పది రోజుల వరకూ తమను తాము గడువు (ఇద్దత్‌)లో ఆపుకోవాలి. గడువు ముగిసిన తరువాత వారు సంస్కారవంతమైన పద్ధతిలో తమ కొరకు మంచిదనుకున్న కార్యమేదయినా చేసుకుంటే అందులో మీపై దోషం ఏమీలేదు. మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్‌కు అంతా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek