Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 25 - البَقَرَة - Page - Juz 1
﴿وَبَشِّرِ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ أَنَّ لَهُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ كُلَّمَا رُزِقُواْ مِنۡهَا مِن ثَمَرَةٖ رِّزۡقٗا قَالُواْ هَٰذَا ٱلَّذِي رُزِقۡنَا مِن قَبۡلُۖ وَأُتُواْ بِهِۦ مُتَشَٰبِهٗاۖ وَلَهُمۡ فِيهَآ أَزۡوَٰجٞ مُّطَهَّرَةٞۖ وَهُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[البَقَرَة: 25]
﴿وبشر الذين آمنوا وعملوا الصالحات أن لهم جنات تجري من تحتها الأنهار﴾ [البَقَرَة: 25]
Abdul Raheem Mohammad Moulana Mariyu visvasinci, satkaryalu cesevari koraku niscayanga krinda kaluvalu pravahince svargavanalu untayane subhavartanu vinipincu, pratisari variki tinataniki phalalu osangabadinapudalla, varu: "Ivi intaku mundu maku ivvabadinave!" Ani antaru. Endukante variki ivvabadevi vati polika galave. Akkada variki nirmala sahavasulu (ajvaj) untaru. Mariyu varandulo sasvatanga untaru |
Abdul Raheem Mohammad Moulana Mariyu viśvasin̄ci, satkāryālu cēsēvāri koraku niścayaṅgā krinda kāluvalu pravahin̄cē svargavanālu uṇṭāyanē śubhavārtanu vinipin̄cu, pratisāri vāriki tinaṭāniki phalālu osaṅgabaḍinapuḍallā, vāru: "Ivi intaku mundu māku ivvabaḍinavē!" Ani aṇṭāru. Endukaṇṭē vāriki ivvabaḍēvi vāṭī pōlika galavē. Akkaḍa vāriki nirmala sahavāsulu (ajvāj) uṇṭāru. Mariyu vārandulō śāśvataṅgā uṇṭāru |
Muhammad Aziz Ur Rehman విశ్వసించి, సత్కార్యాలు చేసే వారికి క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ)వనాల శుభవార్తలను అందజెయ్యి. తినడానికి అక్కడి పండ్లు వారికి ఇవ్వబడినప్పుడల్లా, “ఇలాంటి పండ్లే ఇంతకు మునుపు మాకు ఇవ్వబడినవి” అని వారంటారు. నిజానికి పరస్పరం పోలి వుండే ఫలాలు వారికి ప్రసాదించబడతాయి. వారి కొరకు పరిశుద్ధులైన భార్యలుంటారు. వారు ఈ స్వర్గవనాలలో కలకాలం ఉంటారు |