×

మరియు మేము మీ కొరకు సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని రక్షించి నప్పుడు మీరు చూస్తూ ఉండగానే 2:50 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:50) ayat 50 in Telugu

2:50 Surah Al-Baqarah ayat 50 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 50 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ فَرَقۡنَا بِكُمُ ٱلۡبَحۡرَ فَأَنجَيۡنَٰكُمۡ وَأَغۡرَقۡنَآ ءَالَ فِرۡعَوۡنَ وَأَنتُمۡ تَنظُرُونَ ﴾
[البَقَرَة: 50]

మరియు మేము మీ కొరకు సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని రక్షించి నప్పుడు మీరు చూస్తూ ఉండగానే ఫిర్ఔన్ జాతి వారిని ముంచి వేసిన సంఘటనను (గుర్తుకు తెచ్చుకోండి)

❮ Previous Next ❯

ترجمة: وإذ فرقنا بكم البحر فأنجيناكم وأغرقنا آل فرعون وأنتم تنظرون, باللغة التيلجو

﴿وإذ فرقنا بكم البحر فأنجيناكم وأغرقنا آل فرعون وأنتم تنظرون﴾ [البَقَرَة: 50]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu mi koraku samudranni cilci mim'malni raksinci nappudu miru custu undagane phir'aun jati varini munci vesina sanghatananu (gurtuku teccukondi)
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu mī koraku samudrānni cīlci mim'malni rakṣin̄ci nappuḍu mīru cūstū uṇḍagānē phir'aun jāti vārini mun̄ci vēsina saṅghaṭananu (gurtuku teccukōṇḍi)
Muhammad Aziz Ur Rehman
అప్పుడు మేము మీ కోసం సముద్రాన్ని చీల్చి, మిమ్మల్ని సురక్షితంగా (ఆవలి ఒడ్డుకు) చేరవేశాము. అదే సమయంలో మీరు చూస్తుండగానే ఫిరౌనీయులను అందులో ముంచివేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek