Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 51 - البَقَرَة - Page - Juz 1
﴿وَإِذۡ وَٰعَدۡنَا مُوسَىٰٓ أَرۡبَعِينَ لَيۡلَةٗ ثُمَّ ٱتَّخَذۡتُمُ ٱلۡعِجۡلَ مِنۢ بَعۡدِهِۦ وَأَنتُمۡ ظَٰلِمُونَ ﴾
[البَقَرَة: 51]
﴿وإذ واعدنا موسى أربعين ليلة ثم اتخذتم العجل من بعده وأنتم ظالمون﴾ [البَقَرَة: 51]
Abdul Raheem Mohammad Moulana Inka (jnapakam cesukondi), memu musanu nalabhai ratrula vagdanam cesi (pilicinapudu) miru atanu lekapovadam cusi avududanu (aradhyadaivanga) cesukunnaru. Mariyu miru durmargulayyaru |
Abdul Raheem Mohammad Moulana Iṅkā (jñāpakaṁ cēsukōṇḍi), mēmu mūsānu nalabhai rātrula vāgdānaṁ cēsi (pilicinapuḍu) mīru atanu lēkapōvaḍaṁ cūsi āvudūḍanu (ārādhyadaivaṅgā) cēsukunnāru. Mariyu mīru durmārgulayyāru |
Muhammad Aziz Ur Rehman (జ్ఞాపకం చేసుకోండి) మేము మూసా (అలైహిస్సలాం)కు నలభై రాత్రుల వాగ్దానం చేసి (అతన్ని పిలిచి) నప్పుడు, అతను వెళ్ళిన తరువాత మీరు ఆవు దూడను పూజించటం మొదలెట్టారు. ఆ విధంగా మీరు దుర్మార్గానికి పాల్పడ్డారు |