×

మరియు అప్పుడు మీరు అతనితో (మూసాతో) అన్న మాటలు (జ్ఞప్తికి తెచ్చుకోండి): "ఓ మూసా! మేము 2:55 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:55) ayat 55 in Telugu

2:55 Surah Al-Baqarah ayat 55 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 55 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ قُلۡتُمۡ يَٰمُوسَىٰ لَن نُّؤۡمِنَ لَكَ حَتَّىٰ نَرَى ٱللَّهَ جَهۡرَةٗ فَأَخَذَتۡكُمُ ٱلصَّٰعِقَةُ وَأَنتُمۡ تَنظُرُونَ ﴾
[البَقَرَة: 55]

మరియు అప్పుడు మీరు అతనితో (మూసాతో) అన్న మాటలు (జ్ఞప్తికి తెచ్చుకోండి): "ఓ మూసా! మేము అల్లాహ్ ను ప్రత్యక్షంగా చూడనంత వరకు నిన్ను ఏ మాత్రం విశ్వసించము!" అదే సమయంలో మీరు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన పిడుగు మీపై విరుచుకు పడింది (మీరు చనిపోయారు)

❮ Previous Next ❯

ترجمة: وإذ قلتم ياموسى لن نؤمن لك حتى نرى الله جهرة فأخذتكم الصاعقة, باللغة التيلجو

﴿وإذ قلتم ياموسى لن نؤمن لك حتى نرى الله جهرة فأخذتكم الصاعقة﴾ [البَقَرَة: 55]

Abdul Raheem Mohammad Moulana
mariyu appudu miru atanito (musato) anna matalu (jnaptiki teccukondi): "O musa! Memu allah nu pratyaksanga cudananta varaku ninnu e matram visvasincamu!" Ade samayanlo miru custu undagane oka bhayankaramaina pidugu mipai virucuku padindi (miru canipoyaru)
Abdul Raheem Mohammad Moulana
mariyu appuḍu mīru atanitō (mūsātō) anna māṭalu (jñaptiki teccukōṇḍi): "Ō mūsā! Mēmu allāh nu pratyakṣaṅgā cūḍananta varaku ninnu ē mātraṁ viśvasin̄camu!" Adē samayanlō mīru cūstū uṇḍagānē oka bhayaṅkaramaina piḍugu mīpai virucuku paḍindi (mīru canipōyāru)
Muhammad Aziz Ur Rehman
మీరు మూసాతో అన్న మాటలను గుర్తుకు తెచ్చుకోండి : “ఓ మూసా! మేము అల్లాహ్‌ను కళ్ళారా చూడనంతవరకూ నిన్ను విశ్వసించము.” (మీ ఈ పెడసరి ధోరణికి శిక్షగా) మీరు చూస్తుండగానే (మీపై) పిడుగు పడింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek