×

వాస్తవానికి, ఎవరు పాపం అర్జించారో మరియు తమ పాపం తమను చుట్టుముట్టి ఉన్నదో, అలాంటి వారు 2:81 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:81) ayat 81 in Telugu

2:81 Surah Al-Baqarah ayat 81 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 81 - البَقَرَة - Page - Juz 1

﴿بَلَىٰۚ مَن كَسَبَ سَيِّئَةٗ وَأَحَٰطَتۡ بِهِۦ خَطِيٓـَٔتُهُۥ فَأُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[البَقَرَة: 81]

వాస్తవానికి, ఎవరు పాపం అర్జించారో మరియు తమ పాపం తమను చుట్టుముట్టి ఉన్నదో, అలాంటి వారు నరకవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: بلى من كسب سيئة وأحاطت به خطيئته فأولئك أصحاب النار هم فيها, باللغة التيلجو

﴿بلى من كسب سيئة وأحاطت به خطيئته فأولئك أصحاب النار هم فيها﴾ [البَقَرَة: 81]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki, evaru papam arjincaro mariyu tama papam tamanu cuttumutti unnado, alanti varu narakavasulu. Andulo varu sasvatanga untaru
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki, evaru pāpaṁ arjin̄cārō mariyu tama pāpaṁ tamanu cuṭṭumuṭṭi unnadō, alāṇṭi vāru narakavāsulu. Andulō vāru śāśvataṅgā uṇṭāru
Muhammad Aziz Ur Rehman
నిస్సందేహంగా – ఎవడు పాపకార్యాలకు ఒడిగట్టాడో, అతని పాపాలు అతన్ని చుట్టుముట్టాయో అలాంటివారే నరకవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek