×

వారితో ఇలా అను: "ఒకవేళ అల్లాహ్ వద్దనున్న పరలోక నివాసం మానవులందరికీ కాక కేవలం, మీకు 2:94 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:94) ayat 94 in Telugu

2:94 Surah Al-Baqarah ayat 94 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 94 - البَقَرَة - Page - Juz 1

﴿قُلۡ إِن كَانَتۡ لَكُمُ ٱلدَّارُ ٱلۡأٓخِرَةُ عِندَ ٱللَّهِ خَالِصَةٗ مِّن دُونِ ٱلنَّاسِ فَتَمَنَّوُاْ ٱلۡمَوۡتَ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[البَقَرَة: 94]

వారితో ఇలా అను: "ఒకవేళ అల్లాహ్ వద్దనున్న పరలోక నివాసం మానవులందరికీ కాక కేవలం, మీకు మాత్రమే ప్రత్యేకించబడి ఉంటే, మీరు మీ ఈ అభిప్రాయంలో సత్యవంతులే అయితే, మీరు మరణాన్ని కోరండి

❮ Previous Next ❯

ترجمة: قل إن كانت لكم الدار الآخرة عند الله خالصة من دون الناس, باللغة التيلجو

﴿قل إن كانت لكم الدار الآخرة عند الله خالصة من دون الناس﴾ [البَقَرَة: 94]

Abdul Raheem Mohammad Moulana
varito ila anu: "Okavela allah vaddanunna paraloka nivasam manavulandariki kaka kevalam, miku matrame pratyekincabadi unte, miru mi i abhiprayanlo satyavantule ayite, miru marananni korandi
Abdul Raheem Mohammad Moulana
vāritō ilā anu: "Okavēḷa allāh vaddanunna paralōka nivāsaṁ mānavulandarikī kāka kēvalaṁ, mīku mātramē pratyēkin̄cabaḍi uṇṭē, mīru mī ī abhiprāyanlō satyavantulē ayitē, mīru maraṇānni kōraṇḍi
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ అల్లాహ్‌ వద్ద పరలోక నివాసం ఇతర మానవులెవరికీ కాకుండా కేవలం మీ కొరకే ప్రత్యేకమై ఉంటే, రండి! మీ వాదన సత్యమైందనడానికి రుజువుగా మరణాన్ని కోరండి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek