Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 93 - البَقَرَة - Page - Juz 1
﴿وَإِذۡ أَخَذۡنَا مِيثَٰقَكُمۡ وَرَفَعۡنَا فَوۡقَكُمُ ٱلطُّورَ خُذُواْ مَآ ءَاتَيۡنَٰكُم بِقُوَّةٖ وَٱسۡمَعُواْۖ قَالُواْ سَمِعۡنَا وَعَصَيۡنَا وَأُشۡرِبُواْ فِي قُلُوبِهِمُ ٱلۡعِجۡلَ بِكُفۡرِهِمۡۚ قُلۡ بِئۡسَمَا يَأۡمُرُكُم بِهِۦٓ إِيمَٰنُكُمۡ إِن كُنتُم مُّؤۡمِنِينَ ﴾
[البَقَرَة: 93]
﴿وإذ أخذنا ميثاقكم ورفعنا فوقكم الطور خذوا ما آتيناكم بقوة واسمعوا قالوا﴾ [البَقَرَة: 93]
Abdul Raheem Mohammad Moulana mariyu memu'tur parvatanni etti mipai nilipi mi nunci tisukunna pramananni (jnapakam cesukondi): "Memu miku cestunna vatini (upadesalanu) sthiranga patincandi mariyu jagrattaga vinandi." Ani ceppamu. Varu: "Memu vinnamu kani atikramistunnamu." Ani annaru, vari satyatiraskaram valana vari hrdayalalo avududa prema nindi poyindi. Varito anu: "Miru visvasule ayite! I cedu cestalanu ceyamani mim'malni adesince mi i visvasam cala ceddadi |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu'tūr parvatānni etti mīpai nilipi mī nun̄ci tīsukunna pramāṇānni (jñāpakaṁ cēsukōṇḍi): "Mēmu mīku cēstunna vāṭini (upadēśālanu) sthiraṅgā pāṭin̄caṇḍi mariyu jāgrattagā vinaṇḍi." Ani ceppāmu. Vāru: "Mēmu vinnāmu kānī atikramistunnāmu." Ani annāru, vāri satyatiraskāraṁ valana vāri hr̥dayālalō āvudūḍa prēma niṇḍi pōyindi. Vāritō anu: "Mīru viśvāsulē ayitē! Ī ceḍu cēṣṭalanu cēyamani mim'malni ādēśin̄cē mī ī viśvāsaṁ cālā ceḍḍadi |
Muhammad Aziz Ur Rehman మేము తూరు పర్వతాన్ని మీపైకి ఎత్తి, మీనుండి వాగ్దానం తీసుకున్న సందర్భాన్ని మననం చేసుకోండి – (ఆ సందర్భంగా మేము), “మీకు ప్రసాదించిన దానిని గట్టిగా పట్టుకోండి. మరియు వినండి” అని అనగానే, వారు “మేము విన్నాము. కాని శిరసావహించము” అని బదులిచ్చారు. అసలు వారి హృదయాలలో ఆవుదూడ పట్ల ప్రేమాభిమానాలు నూరి పోయబడ్డాయి. వారి అవిశ్వాసం కారణంగా (వారికీ దుర్గతి పట్టింది). వారితో అనండి : “మీరు విశ్వాసులే అయితే మీ ఈ విశ్వాసం మీకు చెడు ఆజ్ఞ ఇస్తోంది.” |