×

కాని వారు ఎన్నటికీ దానిని (మరణాన్ని) కోరరు. ఎందుకంటే, వారు తమ చేతులారా చేసి పంపినవి 2:95 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:95) ayat 95 in Telugu

2:95 Surah Al-Baqarah ayat 95 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 95 - البَقَرَة - Page - Juz 1

﴿وَلَن يَتَمَنَّوۡهُ أَبَدَۢا بِمَا قَدَّمَتۡ أَيۡدِيهِمۡۚ وَٱللَّهُ عَلِيمُۢ بِٱلظَّٰلِمِينَ ﴾
[البَقَرَة: 95]

కాని వారు ఎన్నటికీ దానిని (మరణాన్ని) కోరరు. ఎందుకంటే, వారు తమ చేతులారా చేసి పంపినవి (తమ కర్మలు) వారికి బాగా తెలుసు. ఈ దుర్మార్గుల విషయం అల్లాహ్ కు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: ولن يتمنوه أبدا بما قدمت أيديهم والله عليم بالظالمين, باللغة التيلجو

﴿ولن يتمنوه أبدا بما قدمت أيديهم والله عليم بالظالمين﴾ [البَقَرَة: 95]

Abdul Raheem Mohammad Moulana
kani varu ennatiki danini (marananni) koraru. Endukante, varu tama cetulara cesi pampinavi (tama karmalu) variki baga telusu. I durmargula visayam allah ku baga telusu
Abdul Raheem Mohammad Moulana
kāni vāru ennaṭikī dānini (maraṇānni) kōraru. Endukaṇṭē, vāru tama cētulārā cēsi pampinavi (tama karmalu) vāriki bāgā telusu. Ī durmārgula viṣayaṁ allāh ku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
కాని వారు తమ చేజేతులా చేసుకున్న దురాగతాల దృష్ట్యా ఎన్నటికీ మరణాన్ని కోరరు. అల్లాహ్‌ దుర్మార్గుల గురించి బాగా ఎరిగినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek