×

(మూసా) అన్నాడు: "లేదు! మీరే (ముందు) విసరండి!" అప్పుడు ఆకస్మాత్తుగా వారి త్రాళ్ళు మరియు వారి 20:66 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:66) ayat 66 in Telugu

20:66 Surah Ta-Ha ayat 66 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 66 - طه - Page - Juz 16

﴿قَالَ بَلۡ أَلۡقُواْۖ فَإِذَا حِبَالُهُمۡ وَعِصِيُّهُمۡ يُخَيَّلُ إِلَيۡهِ مِن سِحۡرِهِمۡ أَنَّهَا تَسۡعَىٰ ﴾
[طه: 66]

(మూసా) అన్నాడు: "లేదు! మీరే (ముందు) విసరండి!" అప్పుడు ఆకస్మాత్తుగా వారి త్రాళ్ళు మరియు వారి కర్రలూ - వారి మంత్రజాలం వల్ల - అతనికి (మూసాకు) చలిస్తూ ఉన్నట్లు కనిపించాయి

❮ Previous Next ❯

ترجمة: قال بل ألقوا فإذا حبالهم وعصيهم يخيل إليه من سحرهم أنها تسعى, باللغة التيلجو

﴿قال بل ألقوا فإذا حبالهم وعصيهم يخيل إليه من سحرهم أنها تسعى﴾ [طه: 66]

Abdul Raheem Mohammad Moulana
(musa) annadu: "Ledu! Mire (mundu) visarandi!" Appudu akasmattuga vari trallu mariyu vari karralu - vari mantrajalam valla - ataniki (musaku) calistu unnatlu kanipincayi
Abdul Raheem Mohammad Moulana
(mūsā) annāḍu: "Lēdu! Mīrē (mundu) visaraṇḍi!" Appuḍu ākasmāttugā vāri trāḷḷu mariyu vāri karralū - vāri mantrajālaṁ valla - ataniki (mūsāku) calistū unnaṭlu kanipin̄cāyi
Muhammad Aziz Ur Rehman
“ఫరవాలేదు, ముందు మీరే పడ వెయ్యండి” అని మూసా అన్నాడు. అప్పుడు వారి త్రాళ్లు, వారి కర్రలు వారి మంత్రశక్తిచే పరుగెత్తుతున్నట్లు అనిపించింది మూసాకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek