×

మరియు నీవు బిగ్గరగా మాట్లాడితే (ఆయన విననే వింటాడు); వాస్తవానికి, ఆయనకు రహస్యంగా (చెప్పుకునే మాటలే 20:7 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:7) ayat 7 in Telugu

20:7 Surah Ta-Ha ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 7 - طه - Page - Juz 16

﴿وَإِن تَجۡهَرۡ بِٱلۡقَوۡلِ فَإِنَّهُۥ يَعۡلَمُ ٱلسِّرَّ وَأَخۡفَى ﴾
[طه: 7]

మరియు నీవు బిగ్గరగా మాట్లాడితే (ఆయన విననే వింటాడు); వాస్తవానికి, ఆయనకు రహస్యంగా (చెప్పుకునే మాటలే గాక) అతి గోప్యమైన మాటలు కూడా, తెలుస్తాయి

❮ Previous Next ❯

ترجمة: وإن تجهر بالقول فإنه يعلم السر وأخفى, باللغة التيلجو

﴿وإن تجهر بالقول فإنه يعلم السر وأخفى﴾ [طه: 7]

Abdul Raheem Mohammad Moulana
Mariyu nivu biggaraga matladite (ayana vinane vintadu); vastavaniki, ayanaku rahasyanga (ceppukune matale gaka) ati gopyamaina matalu kuda, telustayi
Abdul Raheem Mohammad Moulana
Mariyu nīvu biggaragā māṭlāḍitē (āyana vinanē viṇṭāḍu); vāstavāniki, āyanaku rahasyaṅgā (ceppukunē māṭalē gāka) ati gōpyamaina māṭalu kūḍā, telustāyi
Muhammad Aziz Ur Rehman
నువ్వు మాటను బిగ్గరగా పలికినా (ఫరవాలేదు). ఆయనైతే మెల్లగా (పలికినా), అతి గోప్యంగా విన్నవించుకున్నా ప్రతిదీ తెలుసుకుంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek