Quran with Telugu translation - Surah Ta-Ha ayat 82 - طه - Page - Juz 16
﴿وَإِنِّي لَغَفَّارٞ لِّمَن تَابَ وَءَامَنَ وَعَمِلَ صَٰلِحٗا ثُمَّ ٱهۡتَدَىٰ ﴾
[طه: 82]
﴿وإني لغفار لمن تاب وآمن وعمل صالحا ثم اهتدى﴾ [طه: 82]
Abdul Raheem Mohammad Moulana ayite, evadaite pascattapapadi visvasinci mariyu satkaryalu cesi sanmarganlo untado, alanti vani patla nenu ksamasiludanu |
Abdul Raheem Mohammad Moulana ayitē, evaḍaitē paścāttāpapaḍi viśvasin̄ci mariyu satkāryālu cēsi sanmārganlō uṇṭāḍō, alāṇṭi vāni paṭla nēnu kṣamāśīluḍanu |
Muhammad Aziz Ur Rehman అయితే పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసి, ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్న వారిని నేను అమితంగా క్షమిస్తాను |