×

(మూసా, హారూన్ తో) అన్నాడు: "ఓ హారూన్! నీవు వారిని మార్గభ్రష్టత్వంలో పడటం చూసినప్పుడు (వారిని 20:92 Telugu translation

Quran infoTeluguSurah Ta-Ha ⮕ (20:92) ayat 92 in Telugu

20:92 Surah Ta-Ha ayat 92 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ta-Ha ayat 92 - طه - Page - Juz 16

﴿قَالَ يَٰهَٰرُونُ مَا مَنَعَكَ إِذۡ رَأَيۡتَهُمۡ ضَلُّوٓاْ ﴾
[طه: 92]

(మూసా, హారూన్ తో) అన్నాడు: "ఓ హారూన్! నీవు వారిని మార్గభ్రష్టత్వంలో పడటం చూసినప్పుడు (వారిని వారించకుండా) నిన్ను ఎవరు ఆపారు

❮ Previous Next ❯

ترجمة: قال ياهارون ما منعك إذ رأيتهم ضلوا, باللغة التيلجو

﴿قال ياهارون ما منعك إذ رأيتهم ضلوا﴾ [طه: 92]

Abdul Raheem Mohammad Moulana
(musa, harun to) annadu: "O harun! Nivu varini margabhrastatvanlo padatam cusinappudu (varini varincakunda) ninnu evaru aparu
Abdul Raheem Mohammad Moulana
(mūsā, hārūn tō) annāḍu: "Ō hārūn! Nīvu vārini mārgabhraṣṭatvanlō paḍaṭaṁ cūsinappuḍu (vārini vārin̄cakuṇḍā) ninnu evaru āpāru
Muhammad Aziz Ur Rehman
“ఓ హారూన్‌! వీళ్లు పెడదారి పట్టడం చూస్తూ కూడా (ఊరుకున్నావా?) ఏ విషయం నిన్ను అడ్డుకుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek