×

(అప్పుడు వారితో ఇలా చెప్పబడింది): "పారిపోకండి! మరలిరండి - మీరు అనుభవిస్తున్న, మీ సుఖసంపదల వైపుకు 21:13 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:13) ayat 13 in Telugu

21:13 Surah Al-Anbiya’ ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 13 - الأنبيَاء - Page - Juz 17

﴿لَا تَرۡكُضُواْ وَٱرۡجِعُوٓاْ إِلَىٰ مَآ أُتۡرِفۡتُمۡ فِيهِ وَمَسَٰكِنِكُمۡ لَعَلَّكُمۡ تُسۡـَٔلُونَ ﴾
[الأنبيَاء: 13]

(అప్పుడు వారితో ఇలా చెప్పబడింది): "పారిపోకండి! మరలిరండి - మీరు అనుభవిస్తున్న, మీ సుఖసంపదల వైపుకు మరియు మీ ఇళ్ళ వైపుకు - ఎందుకంటే! మిమ్మల్ని ప్రశ్నించవలసి ఉంది

❮ Previous Next ❯

ترجمة: لا تركضوا وارجعوا إلى ما أترفتم فيه ومساكنكم لعلكم تسألون, باللغة التيلجو

﴿لا تركضوا وارجعوا إلى ما أترفتم فيه ومساكنكم لعلكم تسألون﴾ [الأنبيَاء: 13]

Abdul Raheem Mohammad Moulana
(appudu varito ila ceppabadindi): "Paripokandi! Maralirandi - miru anubhavistunna, mi sukhasampadala vaipuku mariyu mi illa vaipuku - endukante! Mim'malni prasnincavalasi undi
Abdul Raheem Mohammad Moulana
(appuḍu vāritō ilā ceppabaḍindi): "Pāripōkaṇḍi! Maraliraṇḍi - mīru anubhavistunna, mī sukhasampadala vaipuku mariyu mī iḷḷa vaipuku - endukaṇṭē! Mim'malni praśnin̄cavalasi undi
Muhammad Aziz Ur Rehman
“పారిపోకండి. మీకు సుఖసౌఖ్యాలు ఇవ్వబడిన చోటికే, మీ విశ్రాంతి నిలయాల వైపే మరలిపోండి – బహుశా మీరు దానిని గురించి ప్రశ్నించబడతారేమో!” (అని వారితో అనబడింది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek