×

ఆ పిదప మేము వారిని కోయబడిన పైరువలే, చల్లారిన అగ్ని వలే, చేసినంత వరకు వారి 21:15 Telugu translation

Quran infoTeluguSurah Al-Anbiya’ ⮕ (21:15) ayat 15 in Telugu

21:15 Surah Al-Anbiya’ ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anbiya’ ayat 15 - الأنبيَاء - Page - Juz 17

﴿فَمَا زَالَت تِّلۡكَ دَعۡوَىٰهُمۡ حَتَّىٰ جَعَلۡنَٰهُمۡ حَصِيدًا خَٰمِدِينَ ﴾
[الأنبيَاء: 15]

ఆ పిదప మేము వారిని కోయబడిన పైరువలే, చల్లారిన అగ్ని వలే, చేసినంత వరకు వారి అరపు ఆగలేదు

❮ Previous Next ❯

ترجمة: فما زالت تلك دعواهم حتى جعلناهم حصيدا خامدين, باللغة التيلجو

﴿فما زالت تلك دعواهم حتى جعلناهم حصيدا خامدين﴾ [الأنبيَاء: 15]

Abdul Raheem Mohammad Moulana
a pidapa memu varini koyabadina pairuvale, callarina agni vale, cesinanta varaku vari arapu agaledu
Abdul Raheem Mohammad Moulana
ā pidapa mēmu vārini kōyabaḍina pairuvalē, callārina agni valē, cēsinanta varaku vāri arapu āgalēdu
Muhammad Aziz Ur Rehman
చివరకు మేము వారిని కోతకోసిన చేనులా, చల్లారిపోయిన అగ్నిలా చేసి వేసేంతవరకూ వారు ఆ విధంగా మొత్తుకుంటూనే ఉండిపోయారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek